అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. భారీ అంచనాల నడుము సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్లో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జున్, డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ గెస్ట్లుగా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమంలో నాగ చైతన్య ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. చైతు మాట్లాడుతూ `ఈ నెల […]
Tag: tollywood news
కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న రష్మి..ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!
రష్మి గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులో పలు సినిమాలు, సీరియల్స్ చేసినా పెద్దగా క్లిక్ కాలేకపోయిన రష్మి.. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా హాట్ యాంకర్గా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం టీవీ షులతో పాటు అడపా తడపా సినిమాలు కూడా చేస్తున్న రష్మి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోషూట్లతో అందాలు ఆరబోస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా కేరళ […]
భార్య బర్త్డే..అలా విషెస్ తెలిపిన అల్లు అర్జున్!
టాలీవుడ్ స్టైలిష్ అల్లు అర్జున్ సతీమణి, అల్లు వారి కోడలు స్నేహా రెడ్డి బర్త్డే(సెప్టెంబర్ 29) నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు మరియు అల్లు అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. తన ప్రియమైన భార్యకు బన్నీ కూడా స్పెషల్గా బర్త్డే విషెస్ తెలిపారు. `నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్లో ఉండడం నా అదృష్టం. మరెన్నో జన్మదినాలు నీతో గడపాలని కోరుకుంటున్నాను. […]
పుష్ప సర్ప్రైజ్..షాకింగ్ లుక్లో దర్శనమిచ్చిన రష్మిక..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇర ఈ పాన్ ఇండియా చిత్రం రెండో భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగం క్రిస్మస్ కానుకగాను విడుదల కాబోతోంది. అయితే రష్మిక ఫ్యాన్స్కు పుష్ప మేకర్స్ ఓ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపించనుందనే విషయాన్ని చెబుతూ.. ఫస్ట్ […]
నాగ్ తెలివికి నెటిజన్లు ప్రశంసలు..షాక్లో పవన్..?!
`రిపబ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏపీ ప్రభుత్వంపై, మంత్రులపై పవర్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్, పోసానిల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ తమకు పవన్ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దాంతో సినీ ప్రముఖులు ఎవరూ నేరుగా ఈ విషయంపై రియాక్ట్ కావడం లేదు. ఎవరికి అనుకూలంగా మాట్లాడితే.. ఆ తరువాత పరిణామాలు ఎలా […]
శ్రీముఖికి 4 పేజీల లేఖ పంపిన అభిమాని..అందులో ఏముందంటే?
శ్రీముఖి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని మరింత క్రేజ్ను పెంచుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. మరోవైపు వెండితెరపై సైతం సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ అందాల యాంకరమ్మకు వెంకట్ అనే ఓ అభిమాని ఏకంగా నాలుగు పేజీల ఉన్న లేఖను పోస్ట్లో పంపాడు. ఈ లేఖలో సదరు […]
ప్రభాస్ను భయపెడుతున్న సినిమా..?
టాలీవుడ్లో వచ్చే సంక్రాంతి రేసులో పలు భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట ఇప్పటికే రిలీజ్ డేట్లను లాక్ చేసుకున్నాయి. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా సంక్రాంతి బరిలో రిలీజ్కు రెడీ అవుతోంది. దీంతో ఈ మూడు సినిమాల మధ్య […]
రకుల్ గ్లామర్ సీక్రెట్ ఏంటో తెలుసా..అస్సలు నమ్మలేరు!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్లోనే టాప్ హీరోయిన్గా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్లో కంటే బాలీవుడ్లో అత్యధిక సినిమాలు చేస్తున్న రకుల్.. ఎప్పుడూ ఎంతో ఫిట్గా, గ్లామరస్గా కనిపిస్తుంటుంది. అయితే రకుల్ గ్లామర్ సీక్రెట్ ఏంటీ అంటే.. చాలా మంది జిమ్, యోగా అని ఠక్కున చెప్పేస్తారు. కానీ, మరొకటి […]
ఆచార్యపై ఆసక్తి తగ్గుతుందా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు చిరు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది. […]








