పర్పుల్ డ్ర‌స్‌లో అరియానా కిర్రాక్ పోజులు..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

అరియానా గ్లోరీ.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్ యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. బుల్లితెర‌పై సైతం ప‌లు టీవీ షోలు చేసింది. అయితే రామ్ గోపాల్ వ‌ర్మ ఇంట‌ర్వ్యూతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిన అరియానా.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస సీజ‌న్ 4లో పాల్గొనే బంప‌ర్ ఆఫ‌ర్‌ను ద‌క్కించుకుంది.

bold beauty ariyana new sizzling pics heat generated on netizens body

బిగ్ బాస్ హౌస్‌లో మొద‌ట నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నా.. రాను రాను తనదైన ఆట తీరు, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఫైన‌ల్స్ వ‌ర‌కు వెళ్లింది. టైటిల్ గెలుచుకోలేక‌పోయినా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అరియానా.. బిగ్ బాస్ త‌ర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది.

bold beauty ariyana new sizzling pics heat generated on netizens body

ఇక‌ బిగ్‌బాస్‌5లోనూ ఈ భామ సంద‌డి చేస్తోంది. బిగ్ బాస్ బ‌స్‌గా యాంక‌ర్‌గా చేస్తూ.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో ముచ్చ‌ట్లు పెడుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తుంటుంది.

bold beauty ariyana new sizzling pics heat generated on netizens body

తాజాగా కూడా ప‌ర్పుల్ క‌ల‌ర్ డ్ర‌స్ ధ‌రించి వయ్యారాలు ఒలకబోస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ఆక‌ట్టుకుంటున్న అరియానా లేటెస్ట్ పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Image

Image

Image