ఇంకా 09 రోజులో బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఇందుకు తగ్గట్టుగానే హౌస్లో ఫినాలే టాస్కులు జోరుగా సాగుతున్నాయి. అందరికి షాక్ ఇస్తు అంబటి అర్జున్ ఏకంగా ఫినాలే లోకి దూసుకు వెళ్ళాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈవారం ఎలిమినేషన్స్ పైనే ఉంది. 14వ వారం మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అంబటి అర్జున్ తప్ప మిగతా ఆరుగురు హౌస్ మేట్స్ నామినేషన్ లో ఉండడంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు.. ఎవరు ఫినాలే కి […]
Tag: bigg boss telugu
అమర్‌కి ఆ సమస్య ఉంది.. సింపతి అనుకుంటారని ట్రీట్మెంట్ మానేశాడు.. తేజస్విని కామెంట్స్ వైరల్
ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7 రసవతరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ మరికొద్ది వారాల్లో ఫైనల్ కు చేరుతుంది. ఈ నేపథ్యంలో షో మరింత ఇంట్రస్టింగ్‌గా కొనసాగుతుంది. ప్రస్తుతం టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరి గట్టిగా పోటీ పడుతున్నారు. మొదటి నుంచి ఏ మూసుకు వేసుకోకుండా మాట్లాడుతున్నా అమర్.. తన తింగరి పనుల వల్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతూనే ఉన్నాడు. ఇక హౌస్లో శివాజీ మొదటి నుంచి అమర్‌ని […]
టికెట్ టూ ఫినాలేలో గెలిచి నేరుగా టాప్ 5కి వెళ్లిన ఆ కంటిస్టెంట్.. అసలు ఊహించలేరు..?!
బిగ్‌బాస్ సీజన్ 7 ఫైనల్ కు చేరడంతో టాస్కులు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. టికెట్ టూ ఫినాలే అస్త్ర.. పోటీ చివరి దశకు చేరుకుంది. బిగ్‌బాస్ పెట్టిన గేమ్ లో ఎక్కువగా అర్జున్, రైతుబిడ్డ టాస్కులు గెలుచుకుంటే పాయింట్లు సంపాదించారు. అమర్ మాత్రం అందరి దగ్గర పాయింట్లు అడిగి తీసుకొని టాప్ స్థానంలో నిలబడ్డాడు. నిజానికి అతనికి ఎవరు పాయింట్లు ఇవ్వకపోయినా టాప్ మూడు, నాలుగు స్థానాల్లో ఉండేవాడు. కానీ ఎక్కడ రేసులో నుంచి అవుట్ అయిపోతాను […]
BB Telugu7: పప్పులో కాలేసిన శివాజీ.. చివరి కోరిక ఇక తీరనట్టేనా?
బిగ్ బాస్ షో గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇపుడు దేశంలోనే ది బెస్ట్ షోగా రన్ అవుతున్న ఓ బుల్లితెర షో. కాస్త వెనక్కి వెళితే ఇది హాలీవుడ్లో అప్పట్లో సంచలనం సృష్టించింది. దానిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనవాళ్లు కూడా ఈ బిగ్ బాస్ షో ని బాగా రన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా అంతటా అన్నీ భాషల్లోనూ ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరీ ముఖ్యంగా […]
అల్లు అర్జున్ పొట్టోడు అంటూ బిగ్ బాస్ బ్యూటీ అవమానకర వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఫైర్..
నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు అల్లు అర్జున్‌ను అవమానించి వివాదంలో చిక్కుకుంది బిగ్ బాస్ నటి అశ్విని శ్రీ. ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రజలు తిట్టేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నారు. ఆమె గతంలో కొన్ని లో-బడ్జెట్ చిత్రాలలో హీరోయిన్ గా చేసింది కానీ అవి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత టాలీవుడ్‌లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించడం మొదలుపెట్టింది. సరిలేరు నీకెవ్వరులో రష్మికకి అక్కగా […]
బిగ్ బాస్ హౌస్ లో 2 వారాలకు నటి పూజా మూర్తి సంపాదించింది మరీ అంత తక్కువా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మంచి రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్ట్ లు, వైల్డ్ కార్డు ఎంట్రీలుతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోతోంది. తాజాగా ఏదో సీజన్ లో ఏడు వారాలు కంప్లీట్ అయ్యాయి. అయితే ఈసారి మొదటి వారం నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వస్తున్నాడు. ఏడో వారం కూడా అదే జరిగింది. అక్టోబర్ 22న సండే నాడు బిగ్ బాస్ […]
ఆ కమెడియన్‌తో శోభా శెట్టి ఘాటైన రొమాన్స్.. పిక్స్ వైరల్..
కార్తీక దీపం సీరియల్‌లో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులలో సూపర్ పాపులర్ అయ్యింది శోభా శెట్టి. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో అడుగుపెట్టి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ బుల్లితెర నటి హౌజ్‌లో ఫిజికల్ టాస్కుల్లో మగవారికి దీటుగా ఆడుతోంది. స్ట్రాటజీస్ పేరుతో జిత్తుల మారి నక్కలా కూడా వ్యవహరిస్తుంది. ఇలాంటివి ప్లస్ పాయింట్స్ అయినా ఆమెలో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఉదాహరణకి హౌస్ లో మేకప్ వేసుకోవడానికే ఎక్కువ టైమ్ […]
బిగ్ బాస్ 7: ఆరో వారం ఇంటి బాట పట్టబోతున్న స్టార్ సెలబ్రిటీ.. ఇది పెద్ద షాకే!
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మంచి రంజుగా సాగుతోంది. గత నెలలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన సీజన్ 7 నుంచి ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం ఎండింగ్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపారు. దీంతో షో చాలా రసవత్తరంగా మారింది. కొత్త కంటెస్టెంట్స్ కు, పాత కంటెస్టెంట్స్ కు మధ్య పోటీలు […]
అమ్మ బాబోయ్.. `బిగ్ బాస్` మినీ లాంచ్ ఈవెంట్ లో నాగార్జున ధరించిన షర్ట్ అంత కాస్ట్లీనా..?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 మోర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్టులు, వైల్డ్ కార్డు ఎంట్రీలతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కి పోతోంది. గత నెలలో 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా ఐదు వారాలను కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే హౌస్ లో నుంచి ఐదుగురు ఎలిమినేట్ కాగా.. అర్జున్, అశ్విని, భోలే షావలి, పూజా మూర్తి, నైని పావని మొత్తం ఐదుగురు […]