ఆ పని బాగా చేస్తావా.. వెంటనే వచ్చేయి.. టాలీవుడ్ బ్యూటీకి నెటిజన్ ఓపెన్ ఆఫర్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..!!

టాలీవుడ్ బ్యూటీ కేతిక శర్మ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలతో ఊహించిన రేంజ్ లో క్రేజ్‌ను అందుకోలేకపోయింది. గత ఏడాది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంటోలో బ్రో సినిమాలోను ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించింది. కానీ ఈ సినిమాతో కూడా హిట్ […]

ఫైనల్లీ.. ఇన్నాళ్లకి పెళ్లి చేసుకోబోతున్న రామ్ పోతినేని.. వైరల్ అవుతున్న అమ్మాయి పిక్స్..!?

ఇండస్ట్రీలో బడా బడా హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీసెంట్ గానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది . అంతేకాదు త్వరలోనే హాట్ హీరోయిన్ పూజా హెగ్డే ..అలాగే ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సి కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . మరి కొంతమంది టాలీవుడ్ యంగ్ హీరోస్ కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రీసెంట్గా కొంతమందికి నిశ్చితార్ధాలు అయ్యాయి. మరి కొంతమంది నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హీరో వెంకటేష్ […]

“ఆ సినిమాకి ఆమె వేస్ట్”.. స్టార్ హీరోయిన్ పై అవసరాల శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్..!

అవసరాల శ్రీనివాసరావు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మల్టీ టాలెంటెడ్ నటుడిగా దర్శకుడిగా ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. పలు సినిమాలలో కీలకపాత్రలో నటించి మెప్పించిన అవసరాల శ్రీనివాసరావు.. డైరెక్షన్ విభాగంలో కూడా బాగా మెప్పించాడు . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవసరాల శ్రీనివాసరావు హీరోయిన్ కీర్తి సురేష్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మహానటి సినిమాను నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే […]

ఒకప్పుడు హీరోయిన్..ఇప్పుడు అదే హీరోకు అక్క..భూమిక పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు రా సామీ..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతూ ఉంటుందో ఎవ్వరు చెప్పలేం . అప్పటివరకు హీరోయిన్గా చేసిన హీరోయిన్.. పెళ్లి పిల్లలు పుట్టగానే ఆంటీ పాత్రలు చేయడానికి సిద్ధపడుతుంది . అఫ్ కోర్స్ డైరెక్టర్ హీరోయిన్ గా అవకాశాలు ఇస్తే ఆంటీ పాత్రలు ఏ హీరోయిన్ చేస్తారు..? అంటున్నారు జనాలు. పెళ్లయి పిల్లలు పుట్టాక బాడీ ఫిజిక్ లో మార్పు రావడంతో కొందరు డైరెక్టర్ లు స్టార్ హీరోయిన్స్ అయినా సరే ఆంటీ పాత్రలు ఇస్తూ […]

రవితేజ – సమంత కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ హిట్ ..బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అలాంటి కాంబోలు కొన్ని సెట్ అవ్వవు ..సెట్ అయినా సరే సెట్ అయినట్లే సెట్ అయ్యి లాస్ట్ మూమెంట్లో క్యాన్సల్ అవుతూ ఉంటాయి. అలాంటి కాంబో నే రవితేజ – సమంత . వీళ్ళ కాంబోలో ఎన్నో సినిమాలు రావాలి కానీ రాకుండా ఆగిపోయాయి . మాస్ హీరో- హీరోయిన్ సినిమాలో […]

‘ విశ్వంభర ‘ తో హిట్ కొడితే.. వశిష్ట నెక్స్ట్ మూవీ హీరో ఆ పాన్ ఇండియన్ స్టారే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది తమ‌కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సాధించుకుంటూ స‌క్స‌స్ సాధించ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. దానికోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తార‌న్న‌ సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు స్టార్స్ అంతా పాన్ ఇండియా హీరోలుగా మారాల‌ని ఆశ ప‌డుతున్నారు. టాలీవుడ్ అంటేనే పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. వాళ్ళకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పడాలంటే ఎలాగైనా సరే ఆ లెవెల్ లో సక్సెస్ సాధించి ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదగాలని ప్రతి ఒక్క నటుడు ప్రయత్నం చేస్తున్నారు. చిన్న […]

నాని స్టార్ హీరో అయ్యాక చాలా మారాడు.. గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తికే అవ‌కాశం ఇవ్వ‌లేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

ఇటీవల తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రజాకర్ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెటింట తెగ వైర‌ల్‌గా మారింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీని చూసిన ప్రేక్షకులంతా పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో సినిమా టీమ్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ డైరెక్టర్ యాటా సత్యనారాయణ ఇప్పటి దర్శకుడు కాదు. దర్శకేంద్రుడు. కే.రాఘవేంద్రరావు దగ్గర కో డైరెక్టర్ గా పని చేసిన సత్యనారాయణ ఎన్నో సినిమాల […]

“నాగచైతన్య సినిమాలో నేను నటించను” అంటూ తెగేసి చెప్పేసిన స్టార్ హీరో కూతురు.. ఎందుకంటే..?

నాగచైతన్య ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా ట్రై చేస్తున్న హీరో . నాగచైతన్య తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఎక్కువ శాతం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా కష్టపడుతున్న నాగచైతన్య ..ప్రజెంట్ తండేల్ సినిమా మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు .   ఈ సినిమాలో హీరోయిన్గా […]

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. అల్లు అర్జున్ నటించిన వన్ అండ్ ఓన్లీ సినిమా ఇదే .. ఆయన కెరియర్ లో ఎంత స్పెషల్ అంటే..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ హీరోయిన్స్ సినిమాలో రెమ్యూనరేషన్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటున్నారో మనకు తెలుసు . మరీ ముఖ్యంగా కొంతమంది అందాల ముద్దుగుమ్మలు అయితే స్టార్ హీరోలకి కాంపిటీషన్ ఇస్తూ.. ఆ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు . రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ప్రెసెంట్ ఐకాన్ స్టార్ గా […]