టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ బన్నీ పోస్ట్ ఏంటీ..? అసలు ఆయన ఎందుకు ఎమోషనల్ అయ్యారు..? అన్న విషయాలు తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. బన్నీ గారాల పట్టి అర్హ.. బాలనటిగా `శాకుంతలం` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ […]
Tag: telugu movies
`మా` వార్..సీన్లోకి చిరు..వారిని వదిలేది లేదంటూ సీరియస్!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం ఈ సారి ఏకంగా ఐదుగురు అభ్యర్థులు పోటీ పడటమే కాకుండా.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఇటీవల ‘మా’ అసోసియేషన్ నిధులను అధ్యక్షుడు నరేష్ ఇష్టానుసారం ఖర్చు చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ హేమ ఆరోపించారు. ఆమె ఆరోపణలను ఖండించిన నరేష్ రివర్స్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి ఎన్నికల హీట్ను […]
`దశరథ్`గా మారిన జగపతిబాబు..అదిరిన న్యూ లుక్!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దర్శకుడు దేవా కట్టా కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `రిపబ్లిక్`. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తిగా ప్రజాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయగా.. రిపబ్లిక్ నుంచి […]
క్యూట్ లుక్స్తో కట్టిపడేస్తున్న పూజా హెగ్డే..నెట్టింట పిక్స్ వైరల్!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలే కాదు.. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ల లిస్ట్ చేరిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడు రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలతో […]
బుల్లి స్కట్లో కత్తి లాంటి చూపులతో కవ్విస్తున్న ఈషా రెబ్బా..పిక్స్ వైరల్!
ఈషా రెబ్బ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అంతకు ముందు… ఆ తరువాత…` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. తక్కువ సమయంలో టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే తెలుగు అమ్మాయి కావడం వల్ల.. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటుగా తమిలం, మలయాళ భాషల్లోనూ పలు చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. అందాల ఆరబోతలో అస్సలు వెనకడుగు వేయదు. […]
గెట్ రెడీ..మహేష్-త్రివిక్రమ్ మూవీ అప్డేట్కు టైమ్ లాక్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నేడు మహేష్ బర్త్డే. ఈ సందర్భంగా […]
మహేష్ బాబుకు మెగాస్టార్ స్పెషల్ బర్త్డే విషెస్..ట్వీట్ వైరల్!
నవ మన్మథుడు, అమ్మాయిల కలల రాకుమారుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 46వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా మహేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మహేష్కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్గా బర్త్డే విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే టు ఎవర్గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి` అంటూ చిరంజీవి ట్విట్టర్ వేదికగా మహేష్కు శుభాకాంక్షలు […]
హన్సిక బర్త్డే..ఆకట్టుకుంటున్న `మై నేమ్ ఈజ్ శృతి` ఫస్ట్ లుక్!
హన్సిక మోట్వాని.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్న హన్సిక.. ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాలు నటించి భారీ ఫాలోంగ్ను సంపాదించుకుంది. ఇక నేడు హన్సిక 30వ బర్త్డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న మై నేమ్ ఈజ్ శృతి చిత్రం నుంచి ఫస్ట్ […]
అమ్మాయితో ముంబై వీధుల్లో సందీప్ కిషన్ చక్కర్లు..పిక్స్ వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. స్నేహ గీతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సందీప్.. బాలీవుడ్, కోలీవుడ్లోనూ పలు చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన గల్లీ రౌడీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మరోవైపు విజయ్ సేతుపతితో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు సందీప్. ఇదిలా ఉంటే.. తాజాగా సందీప్ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. అది కూడా ఓ […]









