ఏంటీ..మ‌హేష్‌కు ఇప్ప‌టికీ అది రాదా? ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు!

నటశేఖరుడు కృష్ణ‌ వారసుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. `రాజకుమారుడు` సినిమాతో హీరో అయ్యాడు. ఆ త‌ర్వాత హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఒక్కో సినిమా చేస్తూ.. టాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ఒక‌రిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. త‌న‌దైన అందం, అభినయం, న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే మ‌హేష్‌..ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటాడు. అందుకే ఆయ‌నంటే.. సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు కూడా ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక ఇప్పటి వ‌ర‌కు హీరోగా 26 సినిమాలను […]

మ‌హేష్ బ‌ర్త్‌డే..సితార ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానుల నుంచి, సినీ ప్ర‌ముఖుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ గారాల ప‌ట్టి సితార కూడా తండ్రికి త‌న‌దైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. `ప్రపంచానికి మీరు సూపర్ స్టార్ , కాని మాకు మీరే ప్ర‌పంచం. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా . మీరు మాకు బెస్ట్ డాడ్. ఆడుకోవడం, నవ్వడం, పాడటం, డ్యాన్స్ చేయడంతో పాటు […]

విజయేంద్ర ప్రసాద్ గడ్డంపై వర్మ షాకింగ్ కామెంట్స్‌..జ‌క్క‌న్న‌ను వ‌దల్లేదుగా!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిపై త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లోనే నిలుస్తూనే ఉంటారు. తాజాగా స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ని మ‌రియు ఆయ‌న త‌న‌యుడు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వ‌ర్మ‌. `కనబడుట లేదు` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆర్జీవీ, విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్‌కి వ‌ర్మ స్పీచ్ హైలైట్ అని చెప్పాలి. […]

`సర్కారు వారి పాట బ్లాస్టర్ `..మ‌హేష్ అద‌ర‌గొట్టేశాడంతే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌నవరి 13న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ రోజు మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఉదయం 9 గంటల తొమ్మిది నిమిషాలకు `సర్కారు వారి పాట బ్లాస్ట‌ర్‌` పేరుతో టీజర్ ను విడుదల […]

కూతురు బ‌ర్త్‌డే పార్టీలో సురేఖ‌వాణి ర‌చ్చ ర‌చ్చ..వీడియో వైర‌ల్‌

సురేఖ‌వాణి.. ఈ పేరుకు కొత్తగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి పాత్రల్లో అలవోకగా ఒదిగిపోయి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డంలో సురేఖ వాణి మ‌హా దిట్ట‌. ఈ నేప‌థ్యంలోనే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సురేఖ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖ వాణి ఎప్ప‌టిక‌ప్పుడు కూతురు సుప్రితతో క‌లిసి హాట్ హాట్ ఫొటో షూట్లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ అల‌రిస్తుంది. అయితే నేడు […]

ఎన్టీఆర్‌ త‌ల‌కు తీవ్ర గాయం..సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చిన‌ ఆర్ఆర్ఆర్ టీమ్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్‌ ఉక్రెయిన్‌లో జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే.. షూటింగ్ గ్యాప్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి ముగ్గురు చిల్ అవుతున్న వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్‌ త‌ల‌కు ఓవైపు తీవ్ర గాయం […]

మ‌త్తెక్కిస్తున్న కియారా హాట్ అందాలు..పిక్స్ వైర‌ల్‌!

భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన అందాల భామ కియారా అద్వానీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. అలాగే సన్సెషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో తెర‌కెక్క‌బోతోన్న `ఆర్‌సీ 15`లోనూ కియారాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. హిందీలో కియారా, సిద్దార్థ్‌లు జంటగా నటించిన `షేర్షా` షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు […]

కొంప‌ముంచిన ‘దిగు దిగు దిగు నాగ’..చిక్కుల్లో నాగ శౌర్య మూవీ!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య తాజాగా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్టర్స్, టీజర్‌కు మంచి ఆద‌ర‌ణ రాగా.. ఈ మ‌ధ్య `దిగు దిగు దిగు నాగ` అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ జానపదం దిగు దిగు దిగు […]

ప‌వ‌న్ కెరీర్‌లో అలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి..ఇంత‌కీ మ్యాట‌రేంటంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ఒక‌టి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కి జోడీగా నిత్యా మీన‌న్ న‌టిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను ప్ర‌క‌టించ‌కుండానే.. 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ప‌వ‌న్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల […]