అమ్మాయితో ముంబై వీధుల్లో సందీప్ కిష‌న్ చ‌క్క‌ర్లు..పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్నేహ గీతం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సందీప్‌.. బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ ప‌లు చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన గల్లీ రౌడీ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే మ‌రోవైపు విజ‌య్ సేతుప‌తితో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు సందీప్‌.

Sundeep Kishan Age, Girlfriend, Wife, Family, Biography & More »  StarsUnfolded

ఇదిలా ఉంటే.. తాజాగా సందీప్ ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. అది కూడా ఓ అమ్మాయితో. ఆగండి.. ఆగండి.. అమ్మాయి అంటే ఎవ‌రో అనుకునేరు. సందీప్ కిష‌న్ సోద‌రి మోనికాతో క‌లిసి బాంద్రాకు వెళ్లాడు. వీరిద్ద‌రూ ఓ ఇంటి కోసం బాంద్రా వీధుల్లో తిరిగారు.

Sundeep Kishan on A1 Express: 'It is a modern commercial film' |  Entertainment News,The Indian Express

అయితే ఇల్లు సందీప్ కిష‌న్ కోసం కాద‌ట‌.. సోద‌రి మోనికా కోస‌మ‌ని తెలుస్తోంది. మ‌రి ఇంత‌కీ మోనికాకు న‌చ్చిన ఇల్లు దొరికిందా..? లేదా? అనేది తెలియ‌దు గానీ.. వీరిద్ద‌రి పిక్స్ మాత్రం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

https://www.instagram.com/p/CSTVJcAKruL/?utm_source=ig_web_copy_link