బుల్లి స్క‌ట్‌లో క‌త్తి లాంటి చూపుల‌తో క‌వ్విస్తున్న ఈషా రెబ్బా..పిక్స్ వైర‌ల్‌!

ఈషా రెబ్బ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అంతకు ముందు… ఆ తరువాత…` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. త‌క్కువ స‌మ‌యంలో టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే తెలుగు అమ్మాయి కావ‌డం వ‌ల్ల‌.. స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ద‌క్కించుకోలేక‌పోయింది.

 ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటోస్ (Instagram/Photo)

ఇక ప్ర‌స్తుతం తెలుగుతో పాటుగా తమిలం, మలయాళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తూ బిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. అందాల ఆర‌బోత‌లో అస్స‌లు వెన‌క‌డుగు వేయ‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది.

 ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటోస్ (Instagram/Photo)

తాజాగా కూడా బుల్లి స్క‌ట్ ధ‌రించి థైస్ అందాలు చూపిస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక క‌త్తి లాంటి చూపుల‌తో క‌వ్విసున్న ఈషాకు నెటిజ‌న్లు ఫిదా అవుతూ.. ఆమె పిక్స్‌పై లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటోస్ (Instagram/Photo)

 ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటోస్ (Instagram/Photo)

 ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటోస్ (Instagram/Photo)