బుల్లి స్క‌ట్‌లో క‌త్తి లాంటి చూపుల‌తో క‌వ్విస్తున్న ఈషా రెబ్బా..పిక్స్ వైర‌ల్‌!

ఈషా రెబ్బ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అంతకు ముందు… ఆ తరువాత…` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. త‌క్కువ స‌మ‌యంలో టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే తెలుగు అమ్మాయి కావ‌డం వ‌ల్ల‌.. స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ద‌క్కించుకోలేక‌పోయింది. ఇక ప్ర‌స్తుతం తెలుగుతో పాటుగా తమిలం, మలయాళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తూ బిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. అందాల ఆర‌బోత‌లో అస్స‌లు వెన‌క‌డుగు వేయ‌దు. […]