నానితో నితిన్ బిగ్ ఫైటింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

న్యాచుర‌ల్ స్టార్ నానితో బిగ్ ఫైటింగ్‌కు సిద్ధ‌మ‌య్యాడు యూత్ స్టార్ నితిన్‌. అస‌లు మ్యాట‌రేంటంటే.. నాని, ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `టక్‌ జగదీష్‌‌`. గ్రామీణ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా న‌టించారు. సాహు గారపాటి – హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. ఏప్రిల్లో విడుదల కావలసిన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా ఈ […]

ఆ విష‌యంలో హ‌ద్దులు దాటేస్తున్న అన‌సూయ‌..ఇలాగైతే క‌ష్ట‌మే!

ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా హాట్ యాంక‌ర్‌గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరధ్వాజ్. మ‌రోవైపు వెండితెర‌పై మంచి న‌టిగా కూడా స‌త్తా చాటుతున్న ఈ బ్యూటీ.. మొన్నీమ‌ధ్య `థాంక్యూ బ్రదర్` సినిమాలో గర్భవతిగా ఛాలెంజింగ్ రోల్ చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ప్ర‌స్తుతం అన‌సూయ టీవీ షోలే కాకుండా పుష్ప‌, రంగ‌మార్తాండ త‌దిత‌ర చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అన‌సూయ హాట్ హాట్ ఫొటో షూట్లతో త‌ర‌చూ త‌న […]

అరియానా అందాల ఆర‌బోత‌..మ‌రీ ఈ రేంజ్‌లోనా?

యూట్యూబ్ యాంక‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అరియానా గ్లోరీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. పైగా హౌస్‌లో అవినాష్‌తో న‌డిపించిన వ్యవ‌హారం కూడా అరియానాను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేసింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు టీవీ షోలే కాకుండా సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల‌లో కూడా అవ‌కాశం ద‌క్కించుకుంటూ బిజీగా మారిపోయింది. అలాగే బిజినెస్ రంగంలోకీ అడుగుపెట్టిన అరియానా.. ఆర్య ఈవెంట్ ప్లానర్స్ […]

థ్రిల్లింగ్‌గా రాహుల్ రామ‌కృష్ణ `NET` టీజ‌ర్!

క‌మెడియ‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామ‌కృష్ణ, అందాల భామ అవికా గోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన తాజా చిత్రం `నెట్‌`. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో సెప్టెంబర్ 10వ తేదీన‌ డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి నరేశ్ కుమ్రన్ సంగీతాన్ని అందించాడు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సర్వీస్ లైన్స్ ఏజెన్సీస్ లో సీసీ కెమెరాలు […]

వారం గ్యాప్‌లో బ‌రిలోకి దిగుతున్న మెగా హీరోలు..విజ‌యం ఎవ‌రిదో?

క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. థియేట‌ర్‌లో ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాల‌న్నీ ఒక్కొక్క‌టిగా విడుద‌ల అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మెగా హీరోలిద్ద‌రూ వారం గ్యాప్‌లో థియేట‌ర్‌లోకి దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, దేవకట్టా కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్‌`. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ర‌మ్య‌కృష్ణ, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ […]

ఓటీటీలో కీర్తి సురేష్ సంద‌డి..అస‌లు మ్యాట‌రేంటంటే?

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ.. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులో స‌ర్కారు వారి పాట, గుడ్ లక్ సఖి చిత్రాల్లో న‌టిస్తోంది. అయితే ఇప్పుడు కీర్తి ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తమిళంలో కీర్తి సురేష్ న‌టించిన‌ విభిన్నమైన సినిమా `సానికాయిధమ్`. మహేశ్వరన్ దర్శకత్వం […]

ఆర్థిక కష్టాల్లో నాని హీరోయిన్..ఆ వ‌య‌సులోనే అలా చేసింద‌ట‌?!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన `ఆహా కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది వాణీ క‌పూర్‌. 2014లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. అయితే న‌ట‌న ప‌రంగా మంచి మార్కులు వేయించుకున్న వాణీ క‌పూర్‌.. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా చేయ‌క‌పోయినా బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస సినిమాతో బిజీ అయింది. ఇక ప్ర‌స్తుతం స్టార్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తున్న వాణీ క‌పూర్ ఒక‌ప్పుడు ఎన్నో క‌ష్టాలు ప‌డింద‌ట‌. 18 ఏళ్ల […]

శ్రీ‌ముఖి `క్రేజీ అంకుల్స్`కు బిగ్ షాక్‌..రిలీజ్ ఆపాలంటూ డిమాండ్‌!

బుల్లితెర హాట్ యాంక‌ర్ శ్రీ‌ముఖి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `క్రేజీ అంకుల్స్‌`. మనో, రాజా రవీంద్ర, భరణి లు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. సత్తిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న(రేపు) థియేటర్లలో విడుదల కాబోతోంది. […]

బుల్లి గౌనులో అవి చూపిస్తూ ప్రియ‌మ‌ణి పోజులు..వైర‌ల్‌గా ఫొటోలు!

`ఎవరే అతగాడు?` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన అందాల భామ ప్రియ‌మ‌ణి.. `పెళ్ళైనకొత్తలో..` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గైంది. ఈ చిత్రం త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ బ్యూటీ.. అగ్ర‌హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడ‌పాడింది. ఇక పెళ్లి త‌ర్వాత కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూర‌మై మ‌ళ్లీ ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లే కాకుండా టీవీ షోల‌తో కూడా ప్రియ‌మ‌ణి క్ష‌ణం […]