అరియానా అందాల ఆర‌బోత‌..మ‌రీ ఈ రేంజ్‌లోనా?

యూట్యూబ్ యాంక‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అరియానా గ్లోరీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. పైగా హౌస్‌లో అవినాష్‌తో న‌డిపించిన వ్యవ‌హారం కూడా అరియానాను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేసింది.

 నిజానికి బిగ్ బాస్ ముందు యూట్యూబ్ యాంకర్ గా ఉన్న అరియనా.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీ హోదాను అందుకుంది.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు టీవీ షోలే కాకుండా సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల‌లో కూడా అవ‌కాశం ద‌క్కించుకుంటూ బిజీగా మారిపోయింది. అలాగే బిజినెస్ రంగంలోకీ అడుగుపెట్టిన అరియానా.. ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించింది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. వ‌రుస ఫొటో షూట్ల‌తో అడ్డు అదుపు లేకుండా అందాలు ఆర‌బోస్తూ త‌న ఫాలోవ‌ర్స్‌కు మంచి కిక్ ఇస్తోంది.

 బిగ్ బాస్ సీజన్ 4 తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అరియనా గ్లోరీ.

తాజాగా కూడా అరియా పొట్టి డ్రెస్ లో మతిపోగోట్టే విధంగా గ్లామర్ ఒలకబోసింది. ఈ డ్రెస్ లో అరియానా వయ్యారాలు ఫోజులు చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. మోకాళ్ళ పైకి ఉన్న డ్రెస్ లో అరియానా థైస్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి.

 ఇక బిగ్ బాస్ తర్వాత బుల్లితెరపై, వెండితెరపై అవకాశాలు అందుకుంటుంది.

 సోషల్ మీడియాలో కూడా నిత్యం తన హాట్ ఫోటోలను బాగా పంచుకుంటుంది.

 తన మాటలతో అందర్నీ ఫిదా చేసింది.