అఖిల్ అక్కినేని.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయింది. ఇప్పటి వరకు ఈయన మూడు చిత్రాలు చేశాడు. కానీ, ఆ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో.. అఖిల్ హిట్ ముఖమే చూడలేకపోయాడు. ఇక ఈయన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. నేడు ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడటంతో.. పలువురు […]
Tag: telugu movies
అదిరిన `శ్యామ్ సింగరాయ్` మోషన్ పోస్టర్..విడుదల ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి మరియు మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నీహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నాడు. అయితే రేపు దసరా పండగ సందర్భంగా.. శ్యామ్ సింగ్రాయ్ టీమ్ తాజాగా ఓ అదిరిపోయే […]
లంగా ఓణీలో రంగమ్మత్త మైండ్బ్లాక్ అందాలు..నెట్టింట పిక్స్ వైరల్!
అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో `జబర్దస్త్` ద్వారా సూపర్ పాపులర్ అయిన అను.. వెండితెరపై పలు చిత్రాలు చేసి మంచి నటిగా కూడా ఫ్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా రంగస్థలంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దాంతో ఆ తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు సైతం తలుపు తట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస టీవీ షోలతో పాటుగా పుష్ప, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో […]
నాని కొత్త సినిమాపై లీకులు..డైరెక్టర్గా శ్రీకాంత్..?!
ఇటీవల `టక్ జగదీష్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని.. ఇప్పటికే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగరాయ్`ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో `అంటే.. సుందరానికి` అనే సినిమాను స్టార్ట్ చేసిన నాని.. మరో సినిమాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. నాని 29వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ను దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 15న అనౌన్స్ చేయబోతున్నారు. అయితే అనౌన్స్మెంట్ రాక ముందే.. ఈ […]
బాలయ్య ఇంటికెళ్లిన మోహన్బాబు, విష్ణు..కారణం అదేనా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల్లో మంచు విష్ణు విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. అయితే మా ఎన్నికలు పూర్తైనా రచ్చ మాత్రం కొనసాగుతోంది. విష్ణు విజయం సాధించడంతో.. ప్రకాశ్ రాజ్తో సహా ఆయన ఫ్యానెల్ సభ్యులందరూ మా సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. ఇదేది పట్టించుకోని మంచు విష్ణు మాత్రం మా అధ్యక్షుడిగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇక తాజాగా విష్ణు తండ్రి మోహన్ బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. మా ఎన్నికల్లో బాలయ్య […]
ఆ డైరెక్టర్ ఆదుకోపోతే రమ్యకృష్ణ కెరీర్ క్లోజ్ అయ్యేదట..తెలుసా?
రమ్యకృష్ణ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన రమ్యకృష్ణ.. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం స్టార్ స్టేటస్ను అనుభవిస్తున్న రమ్యకృష్ణ.. కెరీర్ మొదట్లో సరైన హిట్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎందరి చేతనో విమర్శల పాలైంది. ఆమె నటిస్తే సినిమా ఫ్లాపే అని..ఐరన్ లెగ్ అని ముద్ర కూడా వేయించుకుంది. దాంతో ఇక రమ్యకృష్ణ కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకున్నారు. […]
హద్దులు దాటేస్తున్న ప్రియమణి..కుర్రాళ్లు ఊరుకుంటారా?
ప్రియమణి.. పరిచయం అవసరంలేని పేరు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ.. `పెళ్ళైనకొత్తలో` సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ప్రియమణి.. తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇక కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ముస్తఫా రాజ్ అనే వ్యక్తని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియమణి.. కొన్నాళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ […]
మనసు మార్చుకున్న సమంత..దసరా రోజు కీలక ప్రకటన?!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మధ్యే భర్త నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. స్పష్టమైన కారణాలు తెలియకపోయినా.. చైతు-సామ్లు తమ వైవాహిక బంధానికి పులిస్టాప్ పెట్టేశారు. ప్రస్తుతం ఎవరి దారుల్లో వారు బిజీ బిజీగా గడుపుతుండగా.. సమంత తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుందట. అసలు విషయం ఏంటంటే.. `ది ఫ్యామిలీ మ్యాన్2` వెబ్ సిరీస్ లో నటించిన సమంత తనదైన నటనతో ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్ తర్వాత బాలీవుడ్ నుంచి […]
మంచు లక్ష్మి ధరించిన ఆ డ్రెస్ ధరెంతో తెలిస్తే మైండ్బ్లాకే!!
టాల్వుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి.. తొలి చిత్రం `అనగనగా ఓ ధీరుడు`. ఫస్ట్ మూవీలో విలన్గా నటించి మెప్పించిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా సరైన బ్రేక్ అందుకోలేకపోయింది. కానీ, పలు టీవీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ బాగానే పాపులర్ అయిన మంచు లక్ష్మి.. తాజాగా ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోలు చేసింది. అయితే ఈ ఫొటోల్లో మంచి లక్ష్మి […]









