హ‌ద్దులు దాటేస్తున్న ప్రియ‌మ‌ణి..కుర్రాళ్లు ఊరుకుంటారా?

October 14, 2021 at 11:22 am

ప్రియ‌మ‌ణి.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ అందాల భామ‌.. `పెళ్ళైనకొత్తలో` సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ప్రియ‌మ‌ణి.. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది.

Image

ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే ముస్తఫా రాజ్ అనే వ్యక్తని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియ‌మ‌ణి.. కొన్నాళ్ల పాటు సినీ ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సెకెండ్స్ షురూ చేసిన ఈ బ్యూటీ వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

Image

మ‌రోవైపు అందాల ఆర‌బోత‌లోనూ హ‌ద్దులు దాటేస్తున్న ప్రియ‌మ‌ణి.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కాక‌రేపుతుంటుంది. తాజాగా కూడా పింక్ షార్ట్ ఫ్రాక్ ధ‌రించిన ఈ భామ థైస్ అందాలు చూపిస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. మ‌తిపోగొడుతున్న ప్రియ‌మ‌ణి అందాలు చూశాక‌ కుర్రాళ్లు ఊరుకుంటారా.. ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తూ ఆమె పిక్స్‌పై లైకుల వ‌ర్షం కురిపించేస్తున్నారు.

Image

Image

heroin priyamani jaw dropping poses in pink short frock

heroin priyamani jaw dropping poses in pink short frock

Image

Image

Image

Image

Image

Image

Image

Image

 

 

హ‌ద్దులు దాటేస్తున్న ప్రియ‌మ‌ణి..కుర్రాళ్లు ఊరుకుంటారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts