మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే నెలకు పైగా అపోలో హాస్పటల్లో చికిత్స తీసుకున్న తేజ్.. ఎట్టకేలకు నిన్న డిశ్చార్జ్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. విజయదశమి రోజు చిరు అదిరిపోయే శుభవార్తను చెప్పడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయాడు. అయితే సాయి తేజ్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ యాక్సిడెంట్లో అతడి కుడి చేతికి బలంగా దెబ్బ […]
Tag: telugu movies
`ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శర వేగంగా జరుగుతోంది. అయితే నేడు దసరా పండగా సందర్భంగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్ లుక్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. […]
దసరా స్పెషల్..సూపర్ ట్రీట్ ఇచ్చిన `ఎఫ్ 3` టీమ్!!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్గా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. అయితే నేడు దసరా పండగ సందర్భంగా ఎఫ్ 3 టీమ్ వెంకీ మరియు వరుణ్ అభిమానులకు ఓ […]
`భీమ్లా నాయక్` సెకండ్ సింగిల్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీలో పవన్కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే నేడు దసరా పండగ సందర్భంగా […]
దసరా స్పెషల్..డబుల్ `ధమాకా` అంటున్న రవితేజ..!!
ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను పూర్తి చేసిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం శరత్ మందవా దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇది పూర్తి కాకుండానే రవితేజ డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో ఓ సినిమా ఉంటుందని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నేడు దసరా పండగ సందర్భంగా.. మేకర్స్ ఈ మూవీ టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. రవితేజ్ డబుల్ […]
RC16: దసరా రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్!
ఇప్పటికే `ఆర్ఆర్ఆర్` కంప్లీట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని నిర్మిస్తుండగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ సినిమా పూర్తి కాకుండానే చరణ్ తన 16వ చిత్రంపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశాడు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్నరూరి-చరణ్ మూవీ కన్ఫార్మ్ అయింది. ఈ విషయాన్ని దసరా […]
ఎరుపు చీరలో చిట్టి అందాలు చూస్తే చెమటలు పట్టాల్సిందే..పిక్స్ వైరల్!
ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు పట్టడం కాస్త ఆలస్యమవుతుందేమో కానీ, చిట్టి అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. `జాతిరత్నాలు` చిత్రంలో చిట్టిగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ హైదరాబాదీ పిల్ల.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత సినిమాల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్న ఫరియా.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస ఫొటో షూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కించేస్తుంది. తాజాగా కూడా ఎరుపు చీరలో స్లీవ్లెస్ […]
మహేష్తో నటించిన ఆ హీరోయిన్కు నమ్రత వార్నింగ్..ఎందుకో తెలుసా?
టాలీవుడ్ క్యూట్ కపుల్స్లో మహేష్ బాబు-నమ్రత జంట ఒకటి. `వంశీ` సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లి దాకా వెళ్లింది. ముంబైలోని మారియట్ హోటల్లో ఫిబ్రవరి 10 2005 తేదిన మహేష్-నమ్రతల వివాహం తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్గా జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు(గౌతమ్, సితార) ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నమ్రత.. మహేష్కు సంబంధించిన అన్ని విషయాలు తానై చూసుకుంది. అలాగే నమ్రతను […]
శంకర్ తర్వాత చరణ్ ఏ డైరెక్టర్తో చేయనున్నాడో తెలుసా..?
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్తో తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మింస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ మూవీ ఇంకా పూర్తి కాకుండానే.. చరణ్ తన తదుపరి చిత్రం కోసం డైరెక్టర్ను లైన్లో పెట్టేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. జెర్సీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి చూపులను […]









