ఎరుపు చీర‌లో చిట్టి అందాలు చూస్తే చెమ‌టలు ప‌ట్టాల్సిందే..పిక్స్ వైర‌ల్‌!

ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు ప‌ట్ట‌డం కాస్త ఆల‌స్యమ‌వుతుందేమో కానీ, చిట్టి అంటే ట‌క్కున గుర్తు ప‌ట్టేస్తారు. `జాతిరత్నాలు` చిత్రంలో చిట్టిగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకున్న ఈ హైదరాబాదీ పిల్ల‌.. ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది.

Image

ఇక ఈ చిత్రం త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో ఆచి తూచి అడుగులు వేస్తున్న ఫ‌రియా.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ‌రుస ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కించేస్తుంది.

Image

తాజాగా కూడా ఎరుపు చీర‌లో స్లీవ్‌లెస్‌ బ్లౌజ్ లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న చిట్టి తాజా ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక చిట్టి అందాల‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు.. ఆమె పిక్స్‌పై లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రి లేటెందుకు మీరూ ఫ‌రియా పిక్స్‌పై ఓ లుక్కేసేయండి.

Image

Image

jathiratnalu fame faria abdullah mind blowing in latest sizzls red saree hotness overload

Image

Image

Image