`స్పిరిట్‌`కు ప్ర‌భాస్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు..?!

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మొన్నీ మ‌ధ్య త‌న 25వ చిత్రంగా `స్పిరిట్‌`ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషలలో రిలీజ్ కానుంది. అలాగే టీ సీరీస్‌, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. […]

ధీన స్థితిలో ప్ర‌గ్యా..అర‌రే బాల‌య్య భామకు ఎంత క‌ష్ట‌మొచ్చిందీ..!?

ప్ర‌గ్యా జైస్వాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కంచె` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌గ్యా.. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యం సాధించింది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసినా స‌రైన హిట్ అందుకోలేక‌పోయినా ఈ భామ‌.. ప్ర‌స్తుతం బాల‌య్య స‌ర‌స‌న `అఖండ‌` మూవీలో న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. అయితే ఇంత‌లోనే ప్ర‌గ్యా క‌రోనా బారిన పడింది. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న ప్ర‌గ్యా.. […]

ఆదిపురుష్‌: సీత ప‌నైంది.. ఇక మిగిలింది రాముడే..?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత‌గా నటిస్తోంది. అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్‌తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. అయితే ఇటీవ‌లె సైఫ్ అలీ ఖాన్ త‌న షూటింగ్ పార్ట్‌ను ఫినిష్ చేసుకుని ఆదిపురుష్ టీమ్‌కు బై […]

భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా స‌క్సెస్ కాలేక‌పోయిన టాలీవుడ్ హీరోలు వీళ్లే!

ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా స్వ‌యంకృషినే న‌మ్ముకుని టాలీవుడ్‌లో స్టార్స్‌గా ఎదిగిన హీరోలు ఎంద‌రో ఉన్నారు. అలాగే భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా స‌క్సెస్ కాలేపోయిన హీరోలూ ఉన్నారు. ఇంత‌కీ ఆ హీరోలు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. తారకరత్న: విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, ప్రజానాయకుడు ఎన్.టి.రామారావు గారి మ‌న‌వ‌డిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ నంద‌మూరి తార‌క‌త్న‌.. హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. విల‌న్‌గానూ ప‌లు చిత్రాల్లో న‌టించారు. కానీ, స్టార్ స్టేట‌స్‌ను మాత్రం ద‌క్కించుకోలేక‌పోయాడు. అల్లు […]

అదిరే డ్ర‌స్‌లో ర్యాంప్ వాక్ ఇర‌గ‌దీసిన ర‌కుల్‌..వీడియో వైర‌ల్‌!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కేరటం` మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీడాల్‌..తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ వ‌రుస‌ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ర‌కుల్ బొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో నేవీ బ్లూ లెహంగా ధ‌రించి పోనీటైల్ వేసుకుని ర్యాంప్ వాక్ ఇర‌గ‌దీసేసింది. ర‌కుల్ […]

త‌మ‌న్నా న‌యా ప్లాన్‌..సీనియ‌ర్ హీరోలే టార్గెట్‌..?!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పూర్తైనా ఇంకా త‌న హ‌వాను కొన‌సాగిస్తూనే ఉన్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె అందుకునే రెమ్యునరేషన్ కోటిన్నరకు మించడం లేదు. అందుకే ఈ భామ సీనియ‌ర్ హీరోల‌ను టార్గెట్‌గా చేసుకుని త‌న రెమ్యూన‌రేష‌న్‌ను పెంచుకునేందుకు న‌యా ప్లాన్ వేసింద‌ట‌. ఈ […]

`ఆహా` షోకి బాల‌య్య రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది?!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా లో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే` అనే ఓ టాక్ షోకు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో.. దీపావళి సంబదర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ షోలో బాల‌య్య సినీ ప్ర‌ముఖుల‌ను త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేయ‌బోతున్నాడు. అయితే ఈ షోకు బాల‌య్య పుచ్చుకునే రెమ్యూన‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. […]

`వరుడు కావలెను` బ‌రిలోకి దిగేది ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రీతువ‌ర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా..మురళి శర్మ, నదియా, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే నిన్నే విడుద‌ల అయ్యుండేది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల నిర్మాత‌లు సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశారు. అయితే తాజాగా వ‌రుడు కావ‌లెను కొత్త రిలీజ్‌ను అధికారికంగా […]

నాని సినిమాకు కీర్తి సురేష్ భారీ రెమ్యూన‌రేష‌న్..ఎంతో తెలుసా?

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని నిన్న విజయదశమి పుర‌స్క‌రించుకుని త‌న 29వ చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌కాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు `ద‌సరా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు పోస్టర్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని చెవికి పోగు- రింగుల జుట్టుతో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నానికి జోడీగా […]