ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. ఓ భాషలో హిట్ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేసి బాగానే సక్సెస్ అవుతున్నారు. దీంతో సొంత స్టోరీలే కాకుండా.. రీమేక్ స్టోరీలపై దర్శకనిర్మాతలకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు బాగానే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్లో విక్టరీ వెంకటేష్ ముందుండగా.. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ మధ్య కాలంలో రీమేక్ చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే […]
Tag: telugu movies
బిగ్బాస్ 5: రవిని నమ్మకండి..ఇంటి సభ్యులకు శ్వేత స్ట్రోంగ్ వార్నింగ్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఆరు వారాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీదలు ఎలిమినేట్ కాగా.. ఆరో వారంలో అందరూ ఊహించినట్టే శ్వేతా వర్మ బ్యాగ్ సద్దేసింది. శ్వేతా ఎలిమినేట్ కావడం యానీ, సన్నీ, ప్రియాంక, విశ్వలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత వర్మ ఒక్కో కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పేసింది. ఈ క్రమంలోనే రవి గురించి […]
హాస్పటల్లో చిరంజీవి..కుడి చేతికి సర్జరీ..ఖంగారులో ఫ్యాన్స్!
మెగాస్టార్ చిరంజీవి హాస్పటల్లో జాయిన్ అయ్యారు. ఆయన కూడి చేతికి సర్జరీ కూడా జరిగింది. కానీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అదివారం హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఓ సమావేశంలో మెగాస్టార్ పాల్గొన్నారు. అయితే ఆయన కుడి చేతికి బ్యాండేజ్ ఉండడంతో.. అభిమానులు ఖంగారు పడిపోయారు. వారి కలవరపాటును గమనించిన చిరంజీవి.. సమావేశంలో మాట్లాడుతూ చేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని తెలిపారు. ఇటీవల కుడి చెయ్యి నొప్పిగా […]
`మా`ని సర్కస్తో పోల్చిన వర్మ..లేటైనా ఘాటుగానే ఇచ్చి పడేశాడుగా!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు పూర్తై వారం రోజులు గడిచిపోయింది. ప్రకాష్ రాజ్పై మంచు విష్ణు విజయం సాధించడం, ప్రమాణస్వీకారం చేయడం కూడా పూర్తైంది. కానీ, మాలో రచ్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని ఆరోపణలు చేశారు ప్రకాశ్ రాజ్. అంతేకాదు ఎన్నికల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులందరూ రాజీనామాలు కూడా చేశారు. ఇక తాజా పరిణామాలను చూస్తుంటే ‘మా’ వార్ ఇంకా ముగియలేదని […]
కీర్తి సురేష్ బర్త్డే.. స్పెషల్ పోస్టర్తో `సర్కారు..` టీమ్ విషెస్!
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న చిత్రాల్లో `సర్కారు వారి పాట` ఒకటి. మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న […]
ప్రభాస్కు విలన్గా మారబోతున్న బాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం `స్పిరిట్`. టీ సీరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మితంకానున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషల్లో గ్రాండ్గా విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్రభాస్కు విలన్గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోందట. కథను మలుపుతిప్పే కీలకమైన […]
రామ్చరణ్ వదిలిన `నాట్యం` ట్రైలర్ అదిరిపోయిందిగా!
ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు నటించిన తొలి సినిమా `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వం ఈ చిత్రంలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. నిశ్రింకళ ఫిల్మ్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం అక్టోబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నాట్యం ట్రైలర్ను తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. డ్యాన్స్ తో ఈ సమాజంలోని ఆలోచనల్లో మార్పు తీసుకురాగలము […]
బిగ్బాస్ 5: రవినే టార్గెట్ చేసిన నాగ్..అదే అతడికి ప్లస్ అవుతుందా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఆరో వారం కూడా పూర్తి కాబోతోంది. నిన్న శనివారం కావడంతో కింగ్ నాగార్జున ఇంటి సభ్యులందరికీ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారు. ఈ క్రమంలోనే రవి ఇమేజ్ను నాగ్ డ్యామేజ్ చేసేశారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో రవి అందరితో కుషన్స్ కట్ చేయించి తాను సేఫ్గా ఉన్నాడు. ఇదే విషయంపై నాగార్జున అతడిని ప్రశ్నించాడు. అందుకు రవి మాట్లాడుతూ.. `నేను వాళ్లతో తప్పు […]
చిరంజీవి చెంప వాచిపోయేలా కొట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా స్వయంకృషినే నమ్ముకుని అంచలంచలుగా ఎదిగిన ఈయన..దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతూనే ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలోనూ నిలదొక్కుకుని, కృష్ణ శోభన్ బాబులకు పోటీగా నిలబడి సూపర్ సక్సెస్ అయిన చిరు..ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అటువంటి గొప్ప వ్యక్తి చెంప వాచిపోయేలా కొట్టిందో హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ రాధిక. గతంలో చిరు-రాధికలు కలిసి ఎన్నో చిత్రాలు చేశారు. వాటిల్లో […]









