రీతువర్మ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `పెళ్ళిచూపులు` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ.. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమైపోతోంది. ఇటీవల ఈమె నటించిన టక్ జగదీష్, వరుడు కావలెను చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై.. ఫ్లాప్ టాక్ను మూటగట్టుకున్నాయి. దీంతో ఈ అమ్మడి సినీ కెరీర్ డైలమాలో పడినట్టు అయింది. ఇక ఇప్పుడు రీతువర్మ యంగ్ హీరో శర్వానంద్ సరసన `ఒకే ఒక జీవితం` మూవీలో నటిస్తోంది. శ్రీ కార్తీక్ […]
Tag: telugu movies
`ఆర్ఆర్ఆర్` మూడో సాంగ్ వచ్చేది ఎప్పుడో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఈ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించబోతుండగా..అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా సెకెండ్ […]
`శ్యామ్ సింగరాయ్` టీజర్కి డేట్ లాక్..!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. కలకత్తా బ్యాక్ డ్రాప్లో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. డిసెంబర్ 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్ తాజాగా శ్యామ్ […]
చిరు మూవీలో సల్మాన్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన తమన్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాదర్` ఒకటి. మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్`కి రీమేక్గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మరోవైపు గాడ్ ఫాదర్ కోసం అంతర్జాతీయ సింగర్ బ్రెట్నీ […]
`ఆదిపురుష్`పై బిగ్ అప్డేట్..ఫుల్ ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. రూ. 400 కోట్ల బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రోఫిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఆగస్టు 11న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ […]
హీరో సూర్య ఆస్తుల విలువెంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది?!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగు ఇండస్ట్రీలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సూర్య.. ఓవైపు హీరోగా దూసుకుపోతూనే, మరోవైపు భార్య జ్యోతికతో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా సత్తా చాటుతున్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటూ గొప్ప మనసు చాటుకుంటున్న సూర్య.. తన కుటుంబం కోసం ఆస్తులను కూడా బాగానే కూడబెట్టాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్గా పుచ్చుకుంటున్న […]
పెళ్లి పీటలెక్కబోతున్న కంగనా..త్వరలోనే గుడ్న్యూస్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ కాంట్రవర్సీ క్వీన్గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. మరోవైపు మంచి నటిగా, దర్శకురాలిగా కూడా సత్తా చాటుతోంది. హీరోయన్గా తనకంటూ ఓ మార్కెట్ను క్రియేట్ చేసుకున్న కంగనా.. ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ […]
నా మనస్సును గెలిచింది వాడే..సీక్రెట్ రివిల్ చేసిన అంజలి!
అంజలి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగమ్మాయి అయినప్పటికీ మొదట తమిళంలో పాపులర్ అయిన అంజలి.. `ఫొటో` మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `షాపింగ్మాల్` సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచిన ఈ భామ.. జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఇక ఇటీవల వకీల్ సాబ్తో మంచి హిట్ అందుకున్న అంజలి.. ప్రస్తుతం శంకర్-రామ్ చరణ్ కాంబోలో […]
ఆ నటుడి కెరీర్ను నాశనం చేసిన రాజమౌళి..అసలేమైందంటే?
దర్శకధీరుడు రాజమౌళి పరోక్షంగా ఓ నటుడి సినీ కెరీర్ను దారుణంగా నాశనం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం `మర్యాద రామన్న`. జూలై 23, 2010న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే ఈ సినిమాలో `రామినీడు`గా భయంకరమైన రోల్ పోషించిన నటుడు నాగినీడు సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాతో నాగినీడు భారీ క్రేజ్ను దక్కించుకున్నాడు కానీ.. ఆ తర్వాత ఆఫర్లు […]









