హీరో సూర్య ఆస్తుల విలువెంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది?!

November 11, 2021 at 1:34 pm

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తమిళంతో పాటు తెలుగు ఇండ‌స్ట్రీలోనూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సూర్య‌.. ఓవైపు హీరోగా దూసుకుపోతూనే, మ‌రోవైపు భార్య జ్యోతిక‌తో సినిమాల‌ను నిర్మిస్తూ నిర్మాత‌గా స‌త్తా చాటుతున్నారు.

Hero Surya: The Tamil Hero Who Will Act Directly In Telugu Cinema ... Do You Know The Director? - Surya Will Act In Straight Telugu Movie » Entertainment » Prime Time Zone

అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్న సూర్య.. త‌న కుటుంబం కోసం ఆస్తుల‌ను కూడా బాగానే కూడ‌బెట్టాడు. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్‌గా పుచ్చుకుంటున్న సూర్య.. హీరోగా, నిర్మాత‌గా, ప‌లు బ్రాండ్ల‌కు ప్ర‌చారక‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించి రూ.150 కోట్ల వ‌ర‌కు సంపాదించాడ‌ట‌.

Pin on suriya

ఇక సూర్య‌కు ఆడి క్యూ సెవెన్, భంవ్ 7, వొల్క్స్వగెన్ ఫస్సత్ వంటి ఖరీదైన కారు లు ఉన్నాయి. చెన్నై టీ నగర్ లో అత్యంత విలాసమైన ఇల్లు ఉంది. తండ్రి నుంచి వార‌స‌త్వంగా కూడా సూర్య‌కు కొంత ఆస్తి వ‌చ్చింది. ఇవ‌న్నీ క‌లిపితే.. సూర్య ఆస్తుల విలువ మొత్తం రూ.200 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని టాక్.

 

హీరో సూర్య ఆస్తుల విలువెంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts