Tag Archives: hero surya

హీరో సూర్య ఆస్తుల విలువెంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది?!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తమిళంతో పాటు తెలుగు ఇండ‌స్ట్రీలోనూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సూర్య‌.. ఓవైపు హీరోగా దూసుకుపోతూనే, మ‌రోవైపు భార్య జ్యోతిక‌తో సినిమాల‌ను నిర్మిస్తూ నిర్మాత‌గా స‌త్తా చాటుతున్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్న సూర్య.. త‌న కుటుంబం కోసం ఆస్తుల‌ను కూడా బాగానే కూడ‌బెట్టాడు. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్‌గా పుచ్చుకుంటున్న

Read more

హీరో సూర్య తొలి సంపాద‌న ఎంతో తెలుసా..అస్స‌లు న‌మ్మ‌లేరు!

హీరో సూర్య గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న అస‌లు పేరు శరవణన్ శివకుమార్. తమిళ సినీ నటుడు శివకుమార్ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సూర్య‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. సూర్య త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ.. టాలీవుడ్‌లోనూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. 2006 లో హీరోయిన్ జ్యోతిక‌ను పెళ్లాడిన సూర్య‌.. ప్ర‌స్తుతం ఓవైపు వ‌రుస సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను కూడా

Read more

సూర్య 40 వ చిత్రం ఫస్ట్ లుక్ రీలీజ్ ఎప్పుడంటే..?

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరో సూర్య తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన చేసిన ప్రతీ ఒక్క సినిమా ఇంకో సినిమాతోనే పొంతనే ఉండదు. మంచి స్టోరీ సెలక్షన్ తో అవుట్ స్టాండింగ్ యాక్టింగ్ తో సూర్య అన్ని రకాల ప్రేక్షకులను ఇట్టే మెప్పిస్తాడు. తాజాగా ఈ హీరో ‘సూర్య 40’ చిత్రంలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాని పాండిరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ

Read more

నెట్‌ఫ్లిక్స్ లో `న‌వ‌ర‌స‌`.. ఇంట్ర‌స్టింగ్‌గా టీజ‌ర్‌!

ఏస్ డైరెక్టర్‌ మ‌ణిర‌త్నంతో పాటు ప్రముఖ రైట‌ర్, ఫిల్మ్ మేక‌ర్ జ‌యేందర్‌ పంచ‌ప‌కేశ‌న్ స‌మ‌ర్పణలో తెర‌కెక్కిన తాజా వెబ్‌సిరీస్ న‌వ‌ర‌స‌. మొత్తం తొమ్మిది ఎపిసొడ్ లతో రానున్న ఈ వెబ్ సిరీస్ కి గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకట్, బెజాయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజు, అరవింద్ స్వామి, సర్జున్, కార్తిక్ నరేన్, ప్రియదర్శన్, వసంత్, రతింద్రన్ లు దర్శకత్వం వహించారు. మద్రాస్ టాకీస్ మరియు క్యూబ్ టెక్నాలజీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో సూర్య, సిద్ధార్థ్‌,

Read more

హీరో సూర్యకు బీజేపీ నేతలు వార్నింగ్..?

గత కొన్ని రోజులుగా కేంద్రానికి సెలబ్రిటీలకు మధ్య వార్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం వల్ల సినీ పరిశ్రమకు దెబ్బ తగిలే ప్రమాద ముందని పలువురు సినీ ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఆ ఘటనపై హీరో సూర్య కూడా స్పందించడంతో ఆయనకు వార్నింగ్ వచ్చింది. ఇంతకీ విషయమేంటంటే..కేంద్ర సర్కార్ సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మీద సెలబ్రిటీలు తమ అభ్యంతరాలను

Read more

సింగం 4 కోసం సిద్దమవుతున్న సూర్య…?

అటు తెలుగు, ఇటు తమిళంలోనూ హీరో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నటనలో సూర్యకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. హీరో సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన ‘సింగం’ జనాదరణను పొందింది. తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ నడుస్తోందని ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కథనాలొస్తున్నాయి. కానీ వాటి మీద ఓ క్లారిటీ లేదు. ఎట్టకేలకు సింగం-4 మూవీకి సంబంధించి తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన

Read more

అరుదైన గుర్తింపు ద‌క్కించుకున్న సూర్య సినిమా!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లేడి డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర కాంబోలో తెర‌కెక్కిన చిత్రం ఆకాశం నీ హద్దురా!( త‌మిళంలో సూరారై పోట్రు). ఇటీవ‌లె ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అయితే తాజాగా సూరారై పోట్రు చిత్రానికి అరుదైన గుర్తింపు ద‌క్కింది. చైనాలోని ప్రధాన నగరం షాంఘైలో జరిగిన అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఈ సినిమా ఎంపికైంది. ఈ

Read more

క‌రోనాపై పోరు.. భారీ విరాళం ప్ర‌క‌టించిన సూర్య ఫ్యామిలీ!

కంటిని క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ సెకెండ్ వేవ్‌లో రూపంలో దేశ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి రోజు క‌రోనా కాటుకు వేల మంది బ‌లైపోతున్నారు. పాజిటివ్ కేసులు ల‌క్ష‌ల్లో న‌మోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్‌లో ఆసుపత్రిల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొర‌త తీవ్రంగా ఉండ‌డంతో.. ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌ముఖులు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. తాజాగా క‌రోనాపై పోరాటానికి

Read more

`వ‌కీల్ సాబ్‌`గా మారిన స్టార్ హీరో సూర్య‌..ఫొటోలు వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్‌. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లె విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో న‌ల్ల కోటు ధ‌రించి వ‌కీల్ సాబ్‌గా ప‌వ‌న్ అద‌ర‌గొట్టేశాడు. అయితే ఇప్పుడు ప‌వ‌న్ మాదిరిగానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా వ‌కీల్ సాబ్‌గా మారాడు. ప్ర‌స్తుతం సూర్య టిజే జ్ఞానవేల్ దర్శక‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో మొద‌టి

Read more