ఆ బ‌డా నిర్మాత‌కు హ్యాండిచ్చిన బ‌న్నీ..ఫ్యాన్స్ అస‌హ‌నం?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ `ఐకాన్‌` సినిమా చేయ‌బోతున్న‌ట్లు కొన్నేళ్ల క్రిత‌మే ప్ర‌క‌టించారు. కథ సిద్ధంగా ఉంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మించేందుకు బ‌డా నిర్మాత దిల్ రాజ్ రెడీగా ఉన్నారు. కానీ, బ‌న్నీ మాత్రం ఈ ప్రాజెక్ట్ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌క‌పోవ‌డంతో.. ఈ సినిమా ఆల‌స్యం అవుతూనే ఉంది. ఇక ఈ మ‌ధ్య దిల్ రాజ్ `ఐకాన్‌`ను ఖ‌చ్చితంగా తెర‌కెక్కిస్తామ‌ని.. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌క‌టించారు. దీంతో […]

మెగా కోడలు కావాల్సిన రెజినా..ఎందుకు మిస్ చేసుకుంది?

రెజీనా కాసాండ్రా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ భామ‌.. ఒక‌ప్పుడు మెగా కోడ‌లు అవుతుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, రెజీనా `పిల్ల నువ్వు లెని జీవితం`, `సుబ్రహ్మణ్యం ఫర్ సేల్` వంటి హిట్ చిత్రాల్లో న‌టించి సూప‌ర్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. దీంతో సాయి ధ‌ర‌మ్ తేజ్‌, రెజీనాలు ప్రేమ‌లో […]

చ‌ర‌ణ్ ధ‌రించిన ఆ టీ షర్ట్ ధ‌రెంతో తెలిస్తే మైండ్‌బ్లాకే!

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ప్ర‌స్తుతం ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో త‌న 15వ చిత్రం చేస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లె ఫ‌స్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే సెకెండ్ షెడ్యూల్‌కి కూడా వెళ్ల‌బోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా దుబాయ్ నుంచి వ‌స్తూ హైద‌రాబాద్ హెయిర్ పోర్టులో మీడియా కంట‌ప‌డ్డాడు చ‌ర‌ణ్‌. […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న విష్ణుప్రియ..అబ్బాయి ఎవ‌రంటే?

విష్ణు ప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న ఈ భామ‌.. అడ‌పా త‌డ‌పా సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే విష్ణు.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోలు, డ్యాన్సుల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కిస్తుంటుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. త‌ర్వ‌లోనే విష్ణు ప్రియ పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. నిన్న సింగిల్స్ డే. ఈ సంద‌ర్భంగా విష్ణు ప్రియ‌ `సింగిల్‌గా […]

అమెజాన్ ప్రైమ్‌లో `దృశ్యం 2`..అదిరిపోయిన టీజ‌ర్‌!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `దృశ్యం 2`. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రం గ‌తంలో విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న `దృశ్యం`కు సీక్వెల్‌గా రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ తాజాగా మేక‌ర్స్ ఓ సూప‌ర్ అప్డేట్ ఇచ్చారు. దృశ్యం 2ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ […]

శ్రీ‌హ‌రి-ప్రకాష్ రాజ్‌లు చాలా ద‌గ్గ‌రి బంధువుల‌ని మీకు తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత హీరోగా ట‌ర్న్ తీసుకుని.. ఆపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు శ్రీ‌హారి. పాత్ర ఏదైనా వందకు వంద శాతం న్యాయం చేసే ఈయ‌న 2013 అక్టోబర్ లో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌ర‌ణించారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. శ్రీ‌హ‌రి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌కి చాలా ద‌గ్గ‌రి బంధువు. కానీ, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. శ్రీ‌హ‌రి-ప్రకాష్ […]

నాగార్జున‌నే భ‌య‌పెట్టిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పరిచయమైనప్పటికి.. న‌టుడిగా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌న్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున‌. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రల‌తో సినీ ప్రియుల‌ను మెప్పించి టాలీవుడ్ కింగ్‌గా దూసుకుపోతున్న నాగ్‌.. మ‌రోవైపు నిర్మాత‌గానూ స‌త్తా చాటుతూ ఎన్నో సంచలనాలు సృష్టించాడు. అటువంటి వ్య‌క్తిని ఓ హీరోయిన్ భ‌య‌పెట్టింద‌ట‌. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. అల‌నాటి తార‌, అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగార్జున […]

భారీ రేటు ప‌లికిన `సర్కారువారి పాట` ఓవర్సీస్ హక్కులు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావ‌స్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో సాగే ఈ మూవీలో మ‌హేష్ బ్యాంక్ మేనేజ‌ర్‌గా క‌నిపించ‌బోతోన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన అభిమాని..ఎందుకో తెలిస్తే షాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌కి ఓ అభిమాని సోష‌ల్ మీడియా ద్వారా సూసైడ్ నోట్ పంపాడు. అస‌లు ఆ అభిమాని సూసైడ్ నోట్‌ను ఎందుకు పంపాడు..? ఏ కార‌ణం చేత పంపాడు..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే […]