రోజుకు 20 గంట‌లు క‌ష్టం..అయినా ఫ్లాపైన చిరు సినిమా..అది ఇదే!

సాధార‌ణంగా కొన్ని కొన్ని సినిమాల కోసం హీరోలు శ్ర‌మ‌కు మించి క‌ష్ట‌ప‌డుతుంటారు. అయిన‌ప్ప‌టికీ ఒక్కోసారి అవి బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డి తీవ్రంగా నిరాశ ప‌రుస్తుంటాయి. అటువంటి చిత్ర‌మే మృగరాజు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్‌గా న‌టించింది. సంఘవి, నాగ‌బాబు, ప్రకాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని దేవీ ఫిల్ం ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై బ్లాక్ బ‌స్ట‌ర్ […]

ప్ర‌ముఖ ఓటీటీకి `శాకిని డాకిని`.. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ అప్డేట్‌!

టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు రెజీనా కాసాండ్రా, నివేథా థామస్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `శాకిని డాకిని`. సుధీర్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్‌, క్రాస్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై డి.సురేష్‌బాబు, సునీత తాటి, హ్యున్‌ వ్యూ థామస్‌ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దక్షిణ కొరియాలో సంచలన విజయం సాధించిన `మిడ్ నైట్ రన్నర్స్` చిత్రానికి `శాకిని డాకిని` పేరుతో రీమేక్ చేస్తున్నారు.టైటిల్ పాత్రలను రెజీనా కంసాండ్ర, నివేదా థామస్ పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం […]

బాల‌య్య అరాచ‌కం..ఓవర్సీస్‌లో `అఖండ` అన్ స్టాపబుల్ క‌లెక్ష‌న్స్‌!

నంద‌మూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ జంట‌గా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించ‌గా.. జగపతిబాబు, పూర్ణ‌, సుబ్బరాజు కీల‌క పాత్ర‌లను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయ‌పాటి […]

మ‌హేష్‌, నాగ్‌, వెంకీల‌కే షాకిచ్చిన త‌రుణ్ సినిమా ఏదో తెలుసా?

త‌రుణ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అంజ‌లి` సినిమాతో చైల్ట్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన త‌రుణ్‌.. ఆపై హీరోగా మారి అతి త‌క్కువ స‌మ‌యంలోనే ల‌వర్ బాయ్‌గా టాలీవుడ్ లో స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రీయేట్ చేసుకున్నాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించిన త‌రుణ్‌.. క్ర‌మ‌క్ర‌మంగా ఫేడౌట్ హీరోగా మారిపోయాడు. అయితే ఈయ‌న న‌టించిన చిత్రాల్లో `నువ్వే కావాలి` సినిమాను ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేరు. హీరోగా త‌రుణ్ చేసిన తొలి చిత్ర‌మిది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో […]

ఒక్క ఫొటోతో ర‌వితేజ ప‌రువు తీసేసిన హ‌రితేజ‌..అస‌లేమైందంటే?

మాస్ మ‌హారాజా ర‌వితేజ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అంచ‌లంచ‌లుగా ఎదిగి స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్న అతి కొద్ది మంది హీరోల్లో ర‌వితేజ ఒక‌రు. అటువంటి వ్య‌క్తి ప‌రువును ప్ర‌ముఖ న‌టి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ హ‌రితేజ ఒక్క ఫొటోతో తీసేసింది. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ర‌వితేజ త‌మ్ముడు, న‌టుడు భ‌ర‌త్ 2017లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే చనిపోయిన తమ్ముడిని […]

అలాంటివి నేను చేయ‌ను..సామ్‌పై చైతు ఇన్‌డైరెక్ట్‌ సెటైర్లు?

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్రేమించి పెద్ద‌ల‌కు ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే విడాకులు తీసుకుని అంద‌రికీ బిగ్ షాక్ ఇచ్చారు. వీరు విడిపోవ‌డానికి అస‌లైన కార‌ణం ఏంటో బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ఎన్నో క‌థ‌నాలు మాత్రం తెర‌పైకి వ‌చ్చింది. ముఖ్యంగా స‌మంత బోల్డ్ రోల్స్ చేయ‌డం చైతుకి, ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కి న‌చ్చ‌లేద‌ని.. ఈ విష‌యంలో గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం వ‌ల్లే సామ్‌-చైతులు విడిపోయార‌ని ప్ర‌చారం […]

వెంకీ ఇప్ప‌టివ‌ర‌కు ఏయే హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేశాడో తెలుసా?

ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి రామానాయుడు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన విక్ట‌రీ వెంక‌టేష్‌.. త‌న‌దైన న‌ట‌న‌, ట్యాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎదిగి స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నారు. ఒంటరి పోరాటం చేయకుండా వచ్చిన ప్రతి అవకాశంలోనూ మెరిసి మాస్, క్లాస్, ఫ్యామిలీ హీరోగా ప్రేక్ష‌కుల మ‌దిలో స్పెష‌ల్ ఇమేజ్‌ను ఏర్ప‌ర్చుకున్నాడు. అదే స‌మ‌యంలో అత్యధిక హిట్ పెర్సెంటేజ్ ఉన్న హీరోగానూ గుర్తింపు పొందిన వెంకీ.. ఇప్ప‌టికే వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతూ అటు సీనియ‌ర్ హీరోల‌కు, ఇటు కుర్ర హీరోల‌కు […]

బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలేకి రాబోయే గెస్ట్‌లు ఎవ‌రో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో 5 సెప్టెంబర్ 2021న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ షో చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేత వర్మ, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీ, యానీ మాస్ట‌ర్‌, యాంక‌ర్ ర‌వి, ప్రియంకా, కాజ‌ల్ ఇలా వ‌ర‌స‌గా ఎనిమినేట్ అవ్వ‌గా.. ఆఖ‌రికి మాన‌స్‌, శ్రీ‌రామ్‌, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, స‌న్నీ, సిరిలు […]

`శ్యామ్ సింగ‌రాయ్‌`పై బిగ్ అప్డేట్‌..రేపు నాని ఫ్యాన్స్‌కి పండ‌గే!!

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రమే `శ్యామ్ సింగ‌రాయ్‌`. రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న తెలుగుతో పాటు త‌మిళ్‌, […]