పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి మర్యాదలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తోటి నటులకు వెరైటీ వెరైటీ వంటకాలను రుచి చూపిస్తూ.. వాళ్లపై ఓ రేంజ్లో ఫుడ్ ఎటాక్ చేస్తుంటాడీయన. ఈ క్రమంలోనే సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్కు ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్.. ఇటీవల సలార్ బ్యూటీ శ్రుతిహాసన్కు, అదిపురుష్ భామ కృతి సనన్కు దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఫుడ్ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా […]
Tag: telugu movies
అట్టహాసంగా `పుష్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్.. బన్నీకి పోలీసులు బిగ్ షాక్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్నానికి దేవిశ్రీ ప్రసాద్ సంగతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ […]
వెంకీ బర్త్డే.. అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన `ఎఫ్3` టీమ్..!
విక్టరీ వెంకటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బడా నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకీ.. సొంత టాలెంట్తో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఇలా అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న వెంకటేష్.. ఇప్పటికీ సూపర్ సక్సెస్ రేట్తో దూసుకుపోతున్నాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. నేటితో 61 వ పడిలోకి అడుగుపెట్టాడు వెంకీ. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ […]
సింగర్గా మారిన దిల్రాజు.. వీడియో చూస్తే మైండ్బ్లాకే!
దిల్రాజు… ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దిల్రాజు.. టాలీవుడ్లోనే బడా నిర్మాతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలను సైతం నిర్మిస్తున్న ఈయన.. తాజాగా సింగర్గా అవతారమెత్తారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కరీంనగర్ లో `అమిగోస్ డ్రైవ్ ఇన్` రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా స్పెషల్ […]
వాచ్మెన్గా పని చేసిన షియాజీ షిండే..ఎందుకో తెలిస్తే కన్నీలాగవు!
షియాజీ షిండే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మరాఠీ నటుడు అయిన ఈయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `ఠాగూర్` సినిమాతో విలన్గా టాలీవుడ్కి పరిచయమయ్యాడు. ఆ తర్వాతి కాలంలో మోస్ట్ వాంటెడ్ విలన్గా గుర్తింపు పొందిన షియాజీ షిండే.. మరాఠి, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించాడు. అయితే ప్రస్తుతం స్టార్ స్టేటస్ను అనుభవిస్తున్న షియాజీ షిండే.. ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడు. కొన్నాళ్లు వాచ్మెన్గా […]
క్లాస్మేట్తో పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్..ఎలా చెడిందంటే..?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. సొంత టాలెంట్తో పవర్ స్టార్గా ఎదిగి తనకంటూ ఓ సామ్రాజ్యాన్నే ఏర్పర్చుకున్నాడు. మాస్ అండ్ క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న పవన్.. జనసేన పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడీయన. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1997లో నందని అని అమ్మాయిని […]
రష్మికను బన్నీ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా తొలిసారి జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. మొదటి భాగం `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న […]
`పుష్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుకుమార్ డుమ్మా..కారణం..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మళయాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్గా కనిపించబోతున్నారు. సునీల్, అనసూయ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` డిసెంబర్ 17న విడుదల […]
`పుష్ప` తేడా కొడితే నా చావు చూస్తారు.. సుకుమార్కి బన్నీ ఫ్యాన్ వార్నింగ్..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో నిర్మించారు. రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప.. ది రైజ్` విడుదలకు ముస్తాబవుతోంది. డిసెంబర్ 17న ఈ చిత్రంలో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ […]









