గత ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రీఎంట్రీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్ లో శంకర్, కమల్ హాజన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న `ఇండియన్ 2` ప్రాజెక్ట్ లో భాగమైంది. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న `ఎన్బీకే 108`లోనూ కాజల్ హీరోయిన్ గా ఎంపిక అయిందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరో సీనియర్ స్టార్ సినిమాకు ఒకే చెప్పిందట. ఇంతకీ ఆ హీరో […]
Tag: telugu movies
`అమిగోస్` ఫస్ట్ డే కలెక్షన్స్.. కళ్యాణ్ రామ్ దుమ్ము దులిపేశాడుగా!
`బింబిసార` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన తాజా చిత్రం `అమిగోస్`. నిన్న ఈ చిత్రం అట్టహాసంగా విడుదలైంది. రాజేంద్రరెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. మాఫియా బ్యాక్డ్రాప్లో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మనుషులను పోలిన […]
ఎన్బీకే 109.. ఆ ముగ్గురిలో బాలయ్య ఓటు ఎవరికి..?
చాలా కాలం తర్వాత ఆఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఇటీవల సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. తండ్రి కూతురు మధ్య మీ మూవీ కథ సాగుతుంది. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించబోతోంది. ఇకపోతే […]
చిరంజీవిలో ఆ రెండు నాకు నచ్చవు.. వైరల్గా మారిన పవన్ కామెంట్స్!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ సొంత టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నకు మించిన ఇమేజ్ ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇటీవల బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` ఫైనల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. పవన్ […]
గొప్ప మనసు చాటుకున్న బన్నీ.. ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్స్!
మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారు. తమకు వస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతుంటారు. అలాగే అభిమానులు ఇబ్బందుల్లో తమ వంతు సాయం చేసి అండంగా నిలబడుతుంటారు. తాజగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన గొప్ప మనసు చాటుకున్నాడు. రీల్ లోనే కాదు రియల్ గానూ తాను హీరో అని నిరూపించుకున్నాడు. ఫ్యాన్స్ కు కష్టం వచ్చిందంటే ఎప్పుడూ ముందుండే అల్లు అర్జున్.. తాజాగా ఓ […]
నా భర్త విడాకులకు నేనే కారణం.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన హన్సిక!
యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవలె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో వివాహం చేసుకుందీ బ్యూటీ. గత ఏడాది డిసెంబర్ లో జైపూర్లోని ముండోతా కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇకపోతే సోహైల్ కతూరియాకు ఇది రెండో వివాహం. అతడికి గతంలో రింకీ బజాజ్ అనే అమ్మాయితో వివాహం జరిగింది. రింకీ బజాజ్ హన్సికకు […]
`అమిగోస్` ఓటీటీ పాట్నర్ లాక్.. భారీ ధరకు డీల్ క్లోజ్!?
అమిగోస్.. నేడు విడుదలైన చిత్రమిది. `బింబిసార` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం కళ్యాణ్ రామ్ `అమిగోస్ తో ప్రేక్షకులను పలకరించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందుకులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. మాఫియా బ్యాక్డ్రాప్లో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మనుషులను పోలిన మనుషులు అనే […]
`శాకుంతలం` కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. వామ్మో ఇంకా అన్ని రోజులు ఆగాలా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన `శాకుంతలం` చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 17న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించి అభిమానులు ఊరించారు. కానీ, ఆఖరి నిమిషంలో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. శాకుంతలం రిలీజ్ డేట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా అందరి ఉత్కంఠకు తెర దించుతూ మేకర్స్ కొత్త రిలీజ్ […]
ఆ హీరో కౌగిట్లో మంచు లక్ష్మి.. సిగ్గుందా అంటూ ఏకేస్తున్న నెటిజన్లు!
అతి చేసి విమర్శల పాలవ్వడంలో మోహన్ బాబు ముద్దుల తనయ, నటి మంచు లక్ష్మి ఎప్పుడూ ముందు వరసలో ఉంటుంది. ఈమె ఏం మాట్లాడినా, ఏ పోస్ట్ పెట్టినా ట్రోలర్స్ బారిన పడుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి నెటిజన్లు మంచు లక్ష్మిని ఏకేస్తున్నారు. ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 9న అక్కినేని హీరో సుమంత్ బర్త్ డే. ఈ సందర్భంగా మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా `హ్యాపీ బర్త్ డే డార్లింగ్. ఈ ఏడాది నీకు మంచి […]









