నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న `ఆహా` ఓటీటీ ఎక్స్క్లూజివ్ టాక్ షో `అన్స్టాపబుల్` సెకండ్ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ షో ఫైనల్ ఎపిసోడ్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో పార్ట్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి పార్ట్ మాదిరిగా రెండో భాగం కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఫస్ట్ […]
Tag: telugu movies
ఆ మాటలను తట్టుకోలేకపోయా.. బాగా విసిగిపోయానంటూ జాన్వీ ఆవేదన!
అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. అయితే ఈ స్టార్ కిడ్ తరచూ విమర్శలు, ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉంది. సక్సెస్ లేకపోయినా తండ్రి అండ దండలతో […]
ఆ వ్యక్తి వల్లే పేరు మార్చుకున్నా.. సంయుక్త చిరునవ్వు వెనక ఇంత వేదన ఉందా?
సంయుక్త మీనన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పాప్కార్న్` అనే మలయాళ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే నటిగా తానేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ `కలరి` సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ వెంటనే `బింబిసార`తో మరో హిట్ అందుకున్న సంయుక్త.. […]
`అమిగోస్` ట్విట్టర్ టాక్.. అదరగొట్టిన కళ్యాణ్ రామ్.. కానీ, అవే పెద్ద మైనస్లు!
`బింబిసార` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన తాజా చిత్రం `అమిగోస్`. నేడు అట్టహాసంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజేంద్రరెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. ఇప్పటికే పలు చోట్ల ప్రీవ్యూస్ పడ్డాయి. దీంతో […]
అందాల ఆరబోతలో బౌండరీలు చెరిపేస్తున్న కృతి శెట్టి.. తాజా పిక్స్ చూస్తే చెమటలే!
ఉప్పెన సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల సోయగం కృతి సనన్.. కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్స్ అందుకుని యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదు. బ్రేకులు లేని హిట్స్ తో దూసుకెళ్తున్న కృతి శెట్టికి గత ఏడాది వరుసగా మూడు ఫ్లాపులు పడ్డాయి. దీంతో గోల్డెన్ లెగ్ అంటూ పొగడ్తలు కురిపించిన వారే ఆమెపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కృతి శెట్టి తెలుగులో యువ […]
రామ్ పెళ్లికి దూరంగా ఉండటానికి ఆమెతో బ్రేకప్పే కారణమా..?
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకడు. ఈయన వయసు 34. అయినా సరే పెళ్లి ఊసే ఎత్తడం లేదు. చిన్న వయసులోనే టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రామ్.. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే చాక్లెట్ బాయ్ గా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో రామ్ కు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత మాస్ హీరోగా […]
`అమిగోస్` ప్రీ రిలీజ్ బిజినెస్.. కళ్యాణ్ రామ్ ఫైనల్ టార్గెట్ ఎంతంటే?
చాలా కాలం తర్వాత `బింబిసార` మూవీతో గత ఏడాది సక్సెస్ ట్రాక్ ఎక్కిన నందమూరి కళ్యాణ్ రామ్.. రేపు `అమిగోస్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. రాజేంద్రరెడ్డికి డబ్యూ మూవీ ఇది. అలాగే ఈ సినిమాతో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన […]
మారుతి మూవీకి ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, నాగ అశ్విన్ దశకత్వంలో `ప్రాజెక్ట్ కె` సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో ఓ సినిమాను ప్రారంభించాడు. `రాజా డీలక్స్` అనే టైటిల్ ఈ మూవీకి పరిశీలనలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్రర్ కామెడీ […]
దారుణంగా మారిన ఛార్మి పరిస్థితి.. తినడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు!?
ఛార్మి కౌర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `నీతోడు కావాలి` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన చార్మి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. అయితే ఆఫర్లు తగ్గుతున్న సమయంలో ఈ అమ్మడు `జ్యోతిలక్ష్మి` సినిమాతో నిర్మాతగా మారింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఛార్మి టైటిల్ పాత్రను పోషించింది. […]









