మృగాల‌తో తార‌క్‌ వేట‌.. `ఎన్టీఆర్ 30` క‌థ మొత్తం చెప్పేసిన కొర‌టాల‌!

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ కొర‌టాల శివతో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఎప్పుడో ఈ మూవీని అనౌన్స్ చేశారు. అనేక అడ్డంకులు, వాయిదాల అనంత‌రం ఎట్ట‌కేల‌కు నేడు ఈ మూవీ ప్రారంభ‌మైంది. హైదరాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీకి లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో కొరటాల శివ, తార‌క్‌, జాన్వీ […]

మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ లాక్‌.. ఇదేదో ప‌థ‌కం పేరులా ఉందే!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `SSMB 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజ చిత్రాల‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే సెట్స్‌ […]

అంద‌రి ముందు ఎత్తిన సీస దించ‌కుండా కల్లు తాగేసిన కీర్తి సురేష్‌.. వీడియో వైర‌ల్

మ‌హాన‌టి కీర్తి సురేష్ క‌ల్లు తాగేసింది. అది కూడా అంద‌రి ముందు ఎత్తిన సీస దించ‌కుండా గ‌ట గ‌టా లాగించేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అస‌లేం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ `ద‌స‌రా` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. న్యాచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ […]

ఇంత మోస‌మా..? మాట త‌ప్పినందుకు మండిప‌డ్డ‌ సంయుక్త!

భీమ్లానాయ‌క్‌, బింబిసార‌, సార్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్‌.. ప్ర‌స్తుతం మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా `విరూపాక్ష‌` సినిమాలో న‌టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాంతార ఫేం అంజనీశ్‌ […]

క‌త్తి లాంటి వాడు, నిత్య పెళ్లి కొడుకు.. న‌రేష్‌పై రాజేంద్ర ప్రసాద్ ఓపెన్ కామెంట్స్‌!

గ‌త కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ లో న‌రేష్‌-ప‌విత్ర‌ల వ్య‌వ‌హారం ఎంత‌టి హాట్ టాపిక్ గా మారిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన ప‌ని లేదు. గ‌త కొన్నేళ్ల నుంచి స‌హజీవ‌నం చేస్తున్న ఈ జంట‌.. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా లిప్ లాక్ వీడియోతో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇటీవలే ప‌విత్రను వివాహం చేసుకున్నట్టు నరేష్ ఓ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది. అయితే అది నిజం […]

బాబోయ్‌.. ఇక నా వ‌ల్ల కాదంటూ చేతులెత్తేసిన ర‌ష్మిక‌.. ఏం జ‌రిగిందంటే?

`పుష్ప‌`.. 2021లో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్ర‌మిది. విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ ఈ సినిమా కాసుల వ‌ర్షం కురిపించింది. అలాగే ఈ సినిమాలోని పాటలు మాస్‌ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేశాయి. స‌మంత చేసిన `ఊ అంటావా ఊ ఊ అంటావా` త‌ర్వాత బాగా ఫేమ‌స్ అయిన పాట‌ల్లో `సామి సామి` ముందు వ‌ర‌స‌లో ఉంది. […]

చిరంజీవి చేసిన ప‌నికి బాగా హ‌ర్ట్ అయిన మ‌హేష్‌.. ఇప్పుడేం చేస్తాడో?

మెగాస్టార్ చిరంజీవి చేసిన ప‌నికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బాగా హ‌ర్ట్ అయ్యారట‌. అస‌లేం జ‌రిగిందంటే.. చిరంజీవి ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వాల్తేరు వీర‌య్య సూప‌ర్ హిట్ అనంతరం చిరు నుంచి రాబోతున్న చిత్ర‌మిది. త‌మిళ సూప‌ర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రిగా అల‌రించ‌బోతోంది. అయితే ఉగాది పండుగ […]

అలా పిలిస్తే చాలా చిరాకు.. నాని అంత మాట‌న్నాడేంటి..?

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా స్వ‌యంకృషితో ఎదిగిన టాలీవుడ్ హీరోల్లో నాని ఒక‌డు. ఆయ‌న్ను అభిమానులు ముద్దుగా న్యాచుర‌ల్ స్టార్ అని పిలుస్తుంటారు. ఫ్యాన్స్ ప్రేమ‌తో నానికి ఇచ్చిన ట్యాగ్ అది. కానీ, నాని మాత్రం న్యాచుర‌ల్ స్టార్ అని పిలిస్తే త‌న‌కు చాలా చిరాకు అంటూ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం నాని `ద‌స‌రా` సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ […]

విశ్వక్ సేన్ వింత సెంటిమెంట్.. అది ఉంటే సినిమా సూప‌ర్ హిట్టే అట‌!?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, డైరెక్ట‌ర్, ర‌చ‌యిత విశ్వ‌క్ సేన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఈ నగరానికి ఏమైంది` సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వ‌క్‌.. `ఫ‌ల‌క్‌నుమాదాస్`తో స‌క్సెస్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కల్యాణం ఇలా వ‌ర‌స‌గా విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు విశ్వ‌క్ `దాస్ కా ధ‌మ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. విశ్వ‌క్ ఇందులో […]