మెగా మామ అల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘వినోదయ సీతమ్’కు రీమేక్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రముఖ నటుడు సముద్రఖని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం శరవేగంగా […]
Tag: telugu movies
`మహానటి`ని రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్.. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలిస్తే షాకే!
మహానటి.. అలనాటి తార సావిత్రి బయోపిక్ ఇది. 2018లో విడుదలైన ఈ చిత్రం ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కీర్తి సురేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆమెకు స్టార్ హోదాను పటిష్టం చేసింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన కాదు జీవించేసింది. ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మహానటి చిత్తాన్ని […]
2వ రోజు కూడా దుమ్ము లేపిన `ధమ్కీ`.. టోటల్ కలెక్షన్స్ ఇవే!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన `దాస్ కా ధమ్కీ` చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో విశ్వక్ హీరోగా నటించడమే కాదు.. దర్శకత్వం మరియు నిర్మాణ బాధ్యతలు కూడా తానే తీసుకున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్ & విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించారు. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల […]
`శాకుంతలం` టోటల్ బడ్జెట్ అన్ని కోట్లా.. ఏ ధైర్యంతో పెట్టారు సామీ?
ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ లాంగ్ గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రం `శాకుంతలం`. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శకుంతలగా సమంత ప్రధాన పాత్రను పోషించింది. ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు మలయాళ నటుడు దేవ్ మోహన్ చేశాడు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, మధుబాల, గౌతమి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ ఎపిక్ […]
అవసరం తీరిపోవడంతో మరచిపోయారు.. నిఖిల్ నిజస్వరూపం బట్టబయలు చేసిన భార్య!
కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని ఫుల్ జ్యోష్లో ఉన్న హీరో నిఖిల్ సిద్ధార్థ.. ప్రస్తుతం `స్పై` అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నిఖిల్ కు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంగతి పక్కన పెడితే.. […]
నా భార్యకు ఇష్టం లేకున్నా తప్పట్లేదు.. విడాకులపై ఓపెన్ అయిన శ్రీకాంత్!
టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్స్ లిస్ట్ లో శ్రీకాంత్-ఊహా జంట ఒకటి. పెళ్లై పాతికేళ్లు అవుతున్నా ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాంటి శ్రీకాంత్, ఊహా విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్దగా ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఆల్రెడీ శ్రీకాంత్ పులిస్టాప్ పెట్టాడు. తాజాగా విడాకులపై వార్తలపై మరోసారి ఓపెన్ అయ్యాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్.. వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను […]
32 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఖాళీగా లేనంటే అదే కారణం.. శ్రీకాంత్ ఓపెన్ కామెంట్స్!
ప్రముఖ నటుడు శ్రీకాంత్ గురించి పరిచయాలు అవసరం లేదు. 1991లో వచ్చిన `పీపుల్స్ ఎన్ కౌంటర్` మూవీతో శ్రీకాంత్ సినీ కెరీర్ ప్రారంభం అయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరసగా అవకాశాలు అందుకుంటూ అనతి కాలంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. చాలా వేగంగా వంద సినిమాలను పూర్తి చేశారు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. ప్రస్తుతం సహాక పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతున్నారు. అలాగే విలన్ గా […]
విజయ్-సమంత ఫ్యాన్స్కి సర్ప్రైజ్.. `ఖుషి` రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా `ఖుషి` అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో బ్యూటీఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ […]
`ధమ్కీ` ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ తో సంబంధం లేకుండా కుమ్మేసిన విశ్వక్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా నటించడమే కాదు.. దర్శకత్వం మరియు నిర్మాణ బాధ్యతలు కూడా తానే తీసుకున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. వన్మయి క్రియేషన్స్ & విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు […]









