మన్మధుడు ఈజ్ బ్యాక్‌.. నాగ్ తాజా లుక్ చూసి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్‌!

గ‌త ఏడాది `ది ఘోస్ట్` పరాజయం తర్వాత అక్కినేని మ‌న్మ‌ధుడు నాగార్జున మ‌ళ్లీ వెండితెర‌పై క‌నిపించ‌లేదు. సోష‌ల్ మీడియాలో సైలెంట్ అయ్యారు. ఆయ‌న నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు. అయితే నాగార్జున‌ త‌న త‌దుప‌రి సినిమాను ధ‌మాకా ర‌చ‌యిత‌ ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ‌తో చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ చిత్రంతోనే సినీ పరిశ్రమకు ప్ర‌స‌న్న‌కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ మూవీ తెర‌కెక్క‌బోతోంది. ఇందులో నాగార్జునతో పాటు […]

భార్య ప్రణతిని ఎన్టీఆర్ ముద్దుగా ఏమ‌ని పిలుస్తాడో తెలుసా?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స్వీట్ అండ్ క్యూల్ క‌పుల్స్ లిస్ట్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌-లక్ష్మీ ప్రణతి జంట ఒక‌టి. వీరిది పెద్ద‌లు కుదిర్చిన వివాహం. 2011 మే 5న వీరి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. వ్యాపారవేత్త నార్ని శ్రీనివాసరావు కుమార్తెనే లక్ష్మి ప్రణతి. చ‌దువు పూర్తైన వెంట‌నే ఆమె ఎన్టీఆర్ తో ఏడ‌డుగులు వేసింది. ఈ దంప‌తుల‌కు ఇద్దరు కుమారులు. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో ఎన్టీఆర్ ముందు వ‌ర‌స‌లో ఉంటాడు. ఏమాత్రం ఖాళీ సమయం […]

ఫ్యామిలీ ఒత్తిడితో న‌య‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. పెద్ద త‌ప్పు చేస్తుందా?

సూపర్ స్టార్ నయనతార కెరీర్ పరంగా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. గ‌త ఏడాది ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. వివాహమైన నాలుగు నెలలకే స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే తల్లి అయిన తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. త్వరలో నయన్ బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టకపోతోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ […]

ఆ పార్ట్ కు స‌ర్జ‌రీ చేయించుకున్న ర‌ష్మిక‌.. వామ్మో ఇలా తయారైందేంటి?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజా లుక్ చూసి అభిమానులు షాక్ అయిపోతున్నారు. వామ్మో రష్మిక ఇలా తయారైందేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్ అవార్డ్స్ ఈవెంట్‌కు ర‌ష్మిక హాజరయ్యారు. బ్లాక్ అండ్ సిల్వ‌ర్ క‌ల‌ర్ డ్రెస్ లో సూప‌ర్ స్టైలిష్ గా కనిపిస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇందులో సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఈ పిక్స్ లో రష్మిక చిరునవ్వులో, పెదవులు చాలా భిన్నంగా కనిపించాయి. రష్మిక […]

పూజా హెగ్డేను వ‌ద‌ల్లేక‌పోతున్న బాలీవుడ్ హీరో.. బుట్ట‌బొమ్మ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌!?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది మొత్తం వరుస ఫ్లాపులతో ఎంతలా సతమతం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ అపజయాలు ఎదురవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు అంతంత మాత్రంగా మారాయి. తెలుగులో మహేష్ బాబుకి జోడిగా త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో `కిసీ కా భాయ్, కిసీ కా జాన్` అనే సినిమా చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు మినహా పూజా […]

అత‌నంటే పిచ్చి ఇష్టం.. ఫైన‌ల్‌గా ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టిన కీర్తి సురేష్!

ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం `దసరా` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సముద్రఖని, సాయి కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మార్చి 30న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, […]

8 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `ధ‌మ్కీ` ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే షాకే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ తాజాగా `దాస్ కా ధ‌మ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. వన్మయి క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్‌ సినిమాస్ బ్యానర్ల‌పై కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రంలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వ బాధ‌త్య‌లు కూడా తీసుకున్నాడు. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టించింది.   ఈ సినిమా ఉగాది కానుక‌గా మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే భారీ అంచ‌నాల […]

విష్ణుతో ఫైట్ త‌ర్వాత మ‌నోజ్ ఫ‌స్ట్ ట్వీట్‌.. చేయాల్సింది చేసి భ‌లే న‌టిస్తున్నాడే!

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యులు, మంచు బ్ర‌ద‌ర్స్ మ‌నోజ్‌-విష్ణు మ‌ధ్య విభేదాలు బ‌ట్ట‌బ‌య‌లు అయిన సంగ‌తి తెలిసిందే. విష్ణు తన అనుచరులను, బంధువులతో ఎలా గొడవపడుతున్నాడో చూడండి అంటూ మనోజ్ నిన్న సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేయ‌డంతో ర‌చ్చ ర‌చ్చ అయిపోయింది. అయితే ఆ వీడియోను మ‌ళ్లీ కొద్ది సేప‌టికే తొల‌గించాడు. కానీ, అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. నిన్న ఉద‌యం నుంచి ఇటు సోష‌ల్ మీడియాతో పాటు అటు ప్ర‌ధాన మీడియాలోనూ […]

కృష్ణవంశీ భ‌ర్త‌గా ప‌నికిరాడా..? హాట్ టాపిక్ గా మారిన రమ్యకృష్ణ కామెంట్స్‌!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెర‌కెక్కించిన `రంగమార్తాండ` ఉగాది పండుగ కానుక‌గా మార్చి 22న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, జయలలిత, అనసూయ, ఆదర్శ్, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్రల‌ను పోషించారు. మ‌న‌సును తాకే ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంటర్టైన‌ర్ మూవీ ఇది. తొలి ఆట నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు ద‌క్క‌డంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబడుతోంది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో […]