కీర్తి సురేష్ ఏడాది సంపాద‌న ఎంతో తెలుసా? స్టార్ హీరోలు కూడా దిగ‌దుడుపే!

మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత హీరోయిన్ గా మారి.. త‌క్కువ స‌మ‌యంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ‘మహానటి’ సినిమాతో ఏకంగా నేష‌న‌ల్ అవార్డును అందుకుంది. కెరీర్ ఆరంభం నుంచి న‌ట‌న‌కు ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. ఈ క్ర‌మంలోనే భారీగా సంపాదిస్తోంది కూడా. ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ ఓవైపు బ్యాక్ […]

ఊరించి ఊసూరుమ‌నిపించారు క‌ద‌రా.. మ‌హేష్ ఫ్యాన్స్ ల‌బోదిబో!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఆగ‌స్టులు […]

విశ్వ‌క్ కు ఆ పిచ్చి ఉంది.. అందుకే భ‌య‌ప‌డ్డానంటూ సీక్రెట్స్ లీక్ చేసిన నివేదా!

`పాగ‌ల్‌` త‌ర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్‌, నివేదా పేతురాజ్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `దాస్ కా ధ‌మ్కీ`. ఈ సినిమాలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్క బాధ్య‌త‌లు కూడా తీసుకున్నాడు. వన్మయి క్రియేషన్స్‌ & విశ్వక్‌ సేన్‌ సినిమాస్ బ్యానర్‌పై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉగాది పండుగ కానుక‌గా మార్చి 22న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నివేదా […]

రాజ‌మౌళి-మ‌హేష్‌ మూవీ బ‌డ్జెట్ రివీల్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మెంట‌లెక్కిపోతారు!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ అనంతరం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నాడు. అడ్వెంచ‌ర‌స్ […]

బాలీవుడ్ నుంచి నిఖిల్‌కు అరుదైన గౌర‌వం.. ఇది మ‌రే తెలుగు హీరోకు ద‌క్క‌లేదుగా!

`కార్తికేయ 2` మూవీతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ కు తాజాగా బాలీవుడ్ నుంచి ఓ అరుదైన గౌర‌వం ద‌క్కింది. కార్తికేయ 2 సౌత్ లోనే కాదు నార్త్ లోనూ ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీతో నిఖిల్ కు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ద‌క్కించింది. తాజాగా ఈ సినిమాకి నిఖిల్ నార్త్ లో అవార్డ్ కూడా […]

జ‌క్క‌న్న వ‌ల్ల `ఆర్ఆర్ఆర్‌` హీరోలు ఎన్ని కోట్లు న‌ష్ట‌పోయారో తెలిస్తే షాకే!?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన‌ `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని `నాటు నాటు` పాట‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా పాటగా `నాటు నాటు` చరిత్ర సృష్టించింది. అయితే `ఆర్ఆర్ఆర్‌`కు ఆస్కార్ అవార్డు అంత సుల‌భంగా ఏమీ రాలేదు. దాని వెన‌క రాజ‌మౌళి కృషి ఎంతో ఉంది. గత మూడు నెల‌ల నుంచి `ఆర్ఆర్ఆర్‌`ను అమెరికాలో ఏ స్థాయిలో ప్ర‌మోట్ చేశారో తెలిసిందే. యంగ్ టైగ‌ర్ […]

వామ్మో.. `ద‌స‌రా` క్లైమాక్స్ కోసమే అంత ఖ‌ర్చు పెట్టారా?

న్యాచుర‌ల్ స్టార్ నాని కెరీర్ తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `ద‌స‌రా`. ఇందులో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి దర్శకత్వం వ‌హించ‌గా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి […]

ర‌మ్య‌కృష్ణ‌లో అవి రెండు నాకు బాగా ఇష్టం.. కృష్ణ వంశీ బోల్డ్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ న‌టి ర‌మ్య‌కృష్ణ‌పై ఆమె భ‌ర్త మ‌రియు ద‌ర్శ‌కుడు కృష్ణ వంశీ తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. చాలా కాలం త‌ర్వాత కృష్ణ వంశీ తెర‌కెక్కించిన చిత్రం `రంగ‌మార్తాండ‌`. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 22న విడుదలవుతున్నట్లు చిత్రబృందం ఇటీవ‌ల అధికారికంగా ప్రకటించింది. ప్రకాష్ రాజ్ , బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అయితే […]

నోటి దూల అంటే ఇదే.. నాని మ‌ళ్లీ అడ్డంగా ఇరుక్కున్నాడు!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా `ద‌స‌రా` అనే పాన్ ఇండియా చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త వ్య‌క్తి ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన‌ ఈ సినిమా మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. నాని వ‌ర‌స‌గా ఇంట‌ర్వ్యూలో పాల్గొంటూ సినిమాపై మంచి హైప్ […]