హైదరాబాద్ లో ఇల్లు కొన్న మృణాల్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకైపోతారు!?

బాలీవుడ్ సినిమాల ద్వారా పాపులర్ అయిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. గత ఏడాది `సీతారామం` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఓవర్ నైట్ స్టార్ గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం సౌత్ లో మృణాల్ కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని కి జోడిగా ఓ సినిమాకు సైన్ చేసింది. అలాగే కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా […]

ఇల్లు అమ్ముకున్నా.. ఏ ఒక్క‌రూ సాయం చేయ‌లేదు: మోహ‌న్ బాబు

టాలీవుడ్ డైలాగ్ కింగ్ అంటే ట‌క్కున గుర్తొచ్చే పేరు మోహ‌న్ బాబు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీలో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగారాయ‌న‌. నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ ఇలాంటి బిరుదులెన్నో సొంతం చేసుకున్నారు. మ‌రెన్నో అవార్డులు అందుకున్నారు. టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న మోహ‌న్ బాబు 71 పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్ బాబు ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ […]

`ధ‌మ్కీ` ఈవెంట్ లో ఎన్టీఆర్ ధ‌రించిన ఆ స్టైలిష్ హుడీ ధ‌రెంతో తెలిస్తే షాకే!

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ `ఆర్ఆర్ఆర్`తో గ్లోబల్ స్టార్‏గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రీసెంట్ గా `దాస్ కా ధ‌మ్కీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్‌, నివేదా జంట‌గా న‌టించిన చిత్ర‌మిది.రావు రమేశ్, పృథ్విరాజ్‌, హైపర్‌ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఉగాది పండుగ కానుక‌గా మార్చి […]

ఆస్కార్‌ తర్వాత ఎన్టీఆర్‌ ఫస్ట్ స్పీచ్‌.. క్రెడిట్ అంతా వాళ్ల‌కే ఇచ్చేశాడు!

ఇటీవ‌ల లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్‏లో 95వ‌ అకాడమీ అవార్డ్స్ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడ‌క‌లో మ‌న తెలుగు సినిమా `ఆర్ఆర్ఆర్` ఆస్కార్ అవార్డును అందుకుని దేశం మీసం మెలేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో `ఆర్ఆర్ఆర్‌` టీమ్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఒక ఇండియ‌న్ సినిమాకు ద‌క్కిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయ సినీ […]

ఎన్టీఆర్ చేత క‌న్నీళ్లు పెట్టించిన విశ్వ‌క్ సేన్‌.. ఏం జ‌రిగిందో తెలిస్తే షాకే!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేత క‌న్నీళ్లు పెట్టించాడు. అస‌లేం జ‌రిగిందంటే.. విశ్వ‌క్ సేన్ త్వ‌ర‌లోనే `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్‌ సేన్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై విశ్వక్ తండ్రి కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండస్ట్రీలో పాపులర్ రైటర్‌గా పేరొందిన ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించిన చిత్రానికి విశ్వక్ సేన్ స్వ‌యంగా డైరెక్ట్ చేశాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్ […]

బ్లాక్ లెహంగాలో మైండ్ బ్లాక్ చేసిన అనుప‌మ‌.. ఏం అందం రా బాబు!

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్, బట‌ర్ ఫ్లై చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న ఈ అందాల సోయగం.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ […]

అది ఎన్టీఆర్ అంటే.. ఇలాంటి అరుదైన ఘ‌న‌త మ‌రే హీరోకు ద‌క్క‌లేదుగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` ప్రపంచ సినీప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన `నాటు నాటు` పాట ఫైన‌ల్ గా అవార్డును అందుకుంది చ‌రిత్ర సృష్టించింది. ఇక‌పోతే ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ఎన్టీఆర్ కాస్త ముందుగానే ఆమెరికా వెళ్లి అక్క‌డ సంద‌డి చేశాడు. `ఆర్ఆర్ఆర్‌`ను గ‌ట్టిగా […]

రామ్ గోపాల్ వర్మ రోజురోజుకీ మరింత దిగజారిపోతున్నాడు?

రామ్ గోపాల్ వర్మ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమా చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, అందులో రాంగోపాల్ పేరు వినిపించక మానదు. తనదైన మేకింగ్ స్టైల్ తో అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడంటే తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో వెళ్ళిపోతోంది అని అంటున్నారు కానీ… వర్మ ఎప్పుడో ఆ పని చేసి చూపారు. తెలుగు సినిమాకి టెక్నాలజికల్ గా కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది ఆయనే అని ప్రత్యేకంగా […]

మృణాల్ కు డ‌బ్బు పిచ్చిగాని ప‌ట్టిందా.. అంత తింగ‌రి ప‌ని ఎలా చేసింది?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. గత ఏడాది సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే స్టార్ హోదాను అందుకుంది. దీంతో సౌత్ లో ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదే అదును అనుకున్న మృణాల్‌.. త‌న రమ్యున‌రేష‌న్ ను […]