న్యాచురల్ స్టార్ నాని కెరీర్ తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `దసరా`. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మార్చి 30న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. […]
Tag: telugu movies
నిజం ఒక థైర్యం, నిజం ఒక సైన్యం.. `కస్టడీ` టీజర్ అదిరిపోయిందిగా!
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `కస్టడీ`. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ద్విభాష చిత్రమిది. ఇందులో అరవింద్ స్వామి విలన్ గా చేశాడు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటోంది. మే 12న ఈ చిత్రం విడుదల కాబోతోందని మేకర్సీ్ […]
`దసరా` సెన్సార్ రివ్యూ.. సినిమా హిట్టా..? ఫట్టా..?
న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మార్చి 30న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ […]
ఆస్కార్ ఈవెంట్ లో చరణ్ ధరించిన వాచ్ ధర తెలిస్తే గుండె ఆగిపోతుంది!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం తాజాగా భారతీయులందరూ గర్వించేలా ఆస్కార్ అవార్డును కూడా కైవశం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో `ఆర్ఆర్ఆర్` సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది. ఇకపోతే ఆస్కార్ ఈవెంట్ కు […]
సరికొత్త అవతారం ఎత్తబోతున్న బన్నీ.. త్వరలో బిగ్ అనౌన్స్మెంట్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు టాప్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. యాడ్స్ లో నటిస్తున్నాడు. అలాగే వ్యాపారాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. ఇక తాజాగా అల్లు అర్జున్ సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బన్నీ తొలిసారి హోస్ట్ గా మారబోతున్నారట. ప్రస్తుతం ఆహా ఓటీటీకి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆహాలో ఇప్పటికే బాలకృష్ణ […]
నిధి గ్లామర్ ట్రీట్కు గిలగిలా కొట్టుకుంటున్న కుర్రాళ్లు.. ఇది బోల్డ్ కాదు అంతకుమించి!
సవ్యసాచి మూవీతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ నిధి అగర్వాల్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీ అనంతరం నిధి అగర్వాల్ కు వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న `హరి హర వీరమల్లు` సినిమాలో నటించే అవకాశం దక్కింది. అయితే ఈ చిత్రం సెట్స్ మీదకు రెండేళ్లు అయిపోతున్నా ఇంతవరకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. మరోవైపు తమిళంలోనూ నిధి తన అదృష్టాన్ని […]
నువ్వు వర్జినా..? నెటిజన్ తిక్క ప్రశ్నకు శృతి దిమ్మతిరిగే కౌంటర్!
శృతి హాసన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. లెజెండ్రీ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస హిట్లతో కెరీర్ పరంగా దూసుకుపోతోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. ప్రస్తుతం ప్రభాస్ కు జోడీగా శృతి హాజర్ `సలార్` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం అయింది. అలాగే కోలీవుడ్, […]
స్విమ్మింగ్ పూల్ లో నభా గ్లామర్ ట్రీట్.. దాచుకోవాల్సినవే చూపిస్తూ రచ్చ రచ్చ!
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నభా నటేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ మూవీ తర్వాత నభా నటేష్ కు ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే కెరీర్ గాడిలో పడుతుంది అనుకుంటున్న సమయంలో నభా నటేష్ భారీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయాల పాలయింది. దీంతో గత ఏడాది నుంచి నభా వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం […]
`దసరా`ను భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. బలవుతారా? బయటపడతారా?
న్యాచురల్ నాని కెరీర్ తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `దసరా`. ఇందలో ప్రముఖ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నానికి జోడీగా నటించింది. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మార్చి 30న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ […]









