ఆ కాలంలోనే ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందిన తెలుగు సినిమాలు ఇవే

తెలుగు సినిమా ప్రేక్షకుల దృష్టంతా ఆస్కార్ అవార్డు సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా పైనే ఉంది. ఈ సినిమాలోని “నాటు నాటు” పాట ఆస్కార్ అవార్డు గెలుచుకొని తెలుగు సినిమాకి ఎంతో గౌరవాన్ని తెచ్చి పెట్టింది. నిజానికి ఆర్ఆర్ఆర్ కంటే ముందే ఆస్కార్‌కి దాదాపు సమానమైన, ప్రతిష్టాత్మకమైన అవార్డులను సినిమాలు గెలుచుకున్నాయి. ఆ సినిమాలేంటి ఆ అవార్డులు ఏవో ఇప్పుడు చూసేద్దాం. మల్లేశ్వరి BN రెడ్డి దర్శకత్వంలో 1951లో వచ్చిన మల్లీశ్వరి 1953లో బీజింగ్ లో చైనీస్ సబ్ టైటిళ్లతో రిలీజ్ అయింది . […]

ఘోరంగా మారిన ప్ర‌భాస్ ఆరోగ్యం.. విదేశాల్లో ట్రీట్‌మెంట్!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఆరోగ్యంపై గ‌త కొద్ది రోజుల నుంచి అభిమానులు అందోళ‌న చెందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న స‌లార్‌, ప్రాజెక్ట్ కేతో పాటు మారుతి తెర‌కెక్కిస్తున్న చిత్రం కూడా సెట్స్ మీదే ఉంది. ఈ మూడు సినిమా షూటింగ్స్ ప్ర‌భాస్ గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు. స‌రైన విశ్రాంతి లేక‌పోవ‌డంతో మొన్నామ‌ధ్య ప్ర‌భాస్ అనారోగ్యానికి గుర‌య్యాడు. ఇంట్లోనే ఉంటూ చికిత్స్ తీసుకుని కోలుకున్నాడు. వెంట‌నే షూటింగ్స్ తో బిజీగా అయ్యాడు. అయితే ఇప్పుడు […]

చిరంజీవికి హైకోర్టు బిగ్ షాక్‌.. వెంట‌నే ఆ ప‌నులు ఆపాలంటూ నోటీసులు!

మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు ఆపాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూబ్లీ హిల్స్ లోని 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ విక్రయించగా చిరంజీవి కొనుగోలు చేశారు. అందులో నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు. దీంతో ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు కేటాయించిన 595 గజాల స్థలాన్ని చిరంజీవికి సొసైటీ విక్రయించిందని జె. శ్రీకాంత్ బాబు, తదితరులు […]

అన‌సూయ మామూల్ది కాదు.. ఒక్క‌ రోజుకు అంత డిమాండ్ చేస్తుందా?

బుల్లెతరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ ఒకటి. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి అనసూయ బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. అందుకు కారణం చేతి నిండా ఉన్న సినిమాలే. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెర‌పై అనసూయ దూసుకుపోతోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. `పుష్ప` సినిమాతో ఈమె క్రేజ్‌ మరింత పెరిగింది. ఇందులో దాక్షాయని పాత్రలో మంగళం శీను భార్యగా అద్భుతమైన నటనను క‌న‌బ‌రిచి అద‌ర‌గొట్టేసింది. ఈ మూవీ […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క రోజు సంపాద‌న ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

సాధారణంగా సెలబ్రెటీలు త‌మ‌ రిమ్యునరేషన్ వివరాలను బయటకు చెప్పేందుకు ఒప్పుకోరు. కానీ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు. ఓవైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు సినిమాలు అంటూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ. 1,000 కోట్లు ఆఫర్‌ చేశారని […]

ఎన్టీఆర్ అరుదైన ఘ‌న‌త‌.. ఆఖ‌రికి హాలీవుడ్ హీరోల‌ను కూడా తొక్కేశాడు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన నాటు నాటు పాట ఫైన‌ల్ గా అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆస్కార్ వేడుక‌ల కోసం కాస్త ముందుగానే ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లాడు. అక్క‌డ‌ `ఆర్ఆర్ఆర్‌`ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తూ అమెరికాలో అందరిని ఆకర్షించాడు. గ్లోబ‌ర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని హాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ త‌న గురించి మాట్లాడుకునేలా […]

ర‌ష్మిక‌కు బ్రేక‌ప్‌.. పెళ్లైన హీరోయిన్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త ప్రేమాయ‌ణం!?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్, రష్మిక తాము ప్రేమలో లేమ‌ని, తమ మధ్య మంచి స్నేహ బంధం మాత్రమే ఉందని పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఈ జోడీ పై లవ్ ఎఫైర్ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయ్ దేవరకొండ రష్మిక కు […]

తార‌క‌ర‌త్న కోసం బాల‌య్య చేసింది అదే.. అలేఖ్య రెడ్డి సంచ‌ల‌న పోస్ట్‌!

నందమూరి తారకరత్న ఇటీవలే క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘటన యావత్తు సినీలోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది మంది నందమూరి అభిమానులు తార‌క‌ర‌త్న మ‌ర‌ణాన్ని దిగ‌మింగుకోలేక‌పోయారు. తార‌క‌ర‌త్న ఇక తిరిగిరాడు అన్న విష‌యాన్ని ఆయ‌న భార్య అలేఖ్య రెడ్డి ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతోంది. ఆ బాధ‌తో ఆమె సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు అంద‌రినీ క‌ల‌చివేస్తున్నాయి. ఇక తాజాగా తారకరత్న కోసం బాబాయ్ బాల‌య్య […]

అదే మైన‌స్‌.. అందుకే పెద్ద హీరోల‌తో న‌టించ‌లేదు: యమున

సీనియర్ న‌టి య‌మున గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో యాభైకి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించింది. ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ఓ వ్య‌భిచార కేసులో య‌మున ప‌ట్టుబ‌డింది అని వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌లు ఆమెపై చాలా ప్ర‌భావాన్నే చూపించింది. అప్ప‌టి నుంచి ఆమె కెరీర్ డౌన్ అవుతూ వ‌చ్చింది. హీరోయిన్ గా ఆఫ‌ర్లు […]