ప్రముఖ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ మరికొద్ది రోజుల్లో `దసరా` మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. మార్చి 30న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల […]
Tag: telugu movies
పెళ్లి పీటలెక్కబోతున్న అంజలి.. రాజోలు బ్యూటీకి వరుడు దొరికేశాడోచ్!?
హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి.. మొదట కోలీవుడ్ లో స్టార్ హోదాను అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మసాలా’ వంటి చిత్రాలు ఆమెకు ఇక్కడ పాపులారిటీ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న `ఆర్సీ 15`లో ఒక హీరోయిన్ […]
పూజా హెగ్డే ధరించిన ఆ స్టైలిష్ లెహంగా ధర తెలిస్తే కళ్లు తేలేస్తారు!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు గత ఏడాది షాకుల మీద షాకులు తగిలిన సంగతి తెలిసిందే. వరుస ప్లాపుల్లో కోరుకుపోయిన పూజా హెగ్డే.. ఈ ఏడాది ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కి జోడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `SSMB 28` అనే సినిమా చేస్తోంది. ఇందులో శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. మరికొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే […]
`ఆర్ఆర్ఆర్`ను వరించిన ఆస్కార్.. సంబరాల్లో భారతీయులు!
భారతీయ సినీ ప్రియులు ఊహించినట్లుగానే `ఆర్ఆర్ఆర్`ను ఆస్కార్ అవార్డు వరించింది. లాస్ ఏంజెల్స్లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ సహకారం చేసింది. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ […]
సినిమాల్లోకి రాకముందు `అర్జున్ రెడ్డి` డైరెక్టర్ ఏం చేసేవాడో తెలిస్తే షాకే!?
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగా ఒకడు. ఈయన ఇప్పటి వరకు చేసింది కేవలం ఒక్క సినిమానే. ఈ సినిమా ఏంటో తెలుసుగా.. `అర్జున్ రెడ్డి`. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చిన సినిమా ఇది. 2017లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో `అర్జున్ రెడ్డి` ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధించడంతో.. సందీప్ […]
ప్రియుడికి ముద్దులిస్తూ రెచ్చిపోయిన శృతి.. బాగా బరితెగించేసింది భయ్యో!
గత రెండేళ్ల నుంచి వరుస విజయాలతో కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న అందాల భామ శృతిహాసన్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా `సలార్` అనే సినిమాలో నటిస్తోంది. అలాగే హాలీవుడ్, కోలీవుడ్ భాషల్లోనూ శ్రుతి హాసన్ పలు ప్రాజెక్టులకు కమిట్ అయింది. ఈ సంగతి పక్కన పెడితే డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమాయణం నడిపిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చాలా కాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. ముంబయిలో ఓఫ్లాట్ తీసుకుని […]
అందరూ విజయ్ గురించే అడిగితే చెప్పలేక చచ్చేదాన్ని.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రముఖ హీరోయిన్ మాళవిక నాయర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ఆరంభం నుంచి పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకుంటూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న మాళవిక.. త్వరలోనే `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టయినర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 17న […]
బాలయ్య సినిమాకు 20 రోజులు ఇచ్చిన శ్రీలీల.. హాట్ టాపిక్గా రెమ్యునరేషన్!?
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈమె సైన్ చేసిన ప్రాజెక్టులలో `ఎన్బీకే 108` ఒకటి. నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహో గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేకంగా షూటింగ్ జరుపుకుంటుంది. తండ్రి కూతురు మధ్య ఈ […]
ఉల్లిపొరలాంటి కొంగు వెనక దాగనంటున్న అదా శర్మ పరువాలు.. ఇక కుర్రాళ్ల కొంప కొల్లేరే!
అదా శర్మ.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆకట్టుకునే అందం, అంతకు మంచి నటనా ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం లేకపోవడం వల్ల అదా శర్మ హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు నానా తంటాలు పడుతోంది. వరుస సినిమాలు చేస్తోంది. కానీ, సరైన హిట్ మాత్రం పడటం లేదు. అదా శర్మ ఇండస్ట్రీలోకి దాదాపు 15 ఏళ్లు అయిపోతోంది. అయినాసరే ఆమె గ్రాఫ్ అంతంత మాత్రంగానే ఉంది. 2021లో ఆమె నుండి ఒక్క సినిమా […]









