అందాల భామ శృతిహాసన్ వరుస హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా `సలార్` మూవీ లో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే `ది ఐ` మూవీతో శృతి […]
Tag: telugu movies
మరి కొన్ని గంటల్లో ఆస్కార్ ఫలితాలు.. ఇంతలోనే `ఆర్ఆర్ఆర్`కు బిగ్ షాక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రం `ఆర్ఆర్ఆర్` ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయింది. మరి కొన్ని గంటల్లోనే ఆస్కార్ ఫలితాలు బయటకు రానున్నాయి. యావత్ సినిమా ప్రపంచంలోనే అస్కార్ ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు. సినిమా వాళ్లు ఈ అవార్డు రావడం ఒక వరంగా భావిస్తారు. ఇప్పుడు 95వ అస్కార్ అవార్డు […]
దిల్ రాజు తనయుడిని చూశారా.. ఎంత క్యూట్గా ఉన్నాడో!
డిస్ట్రిబ్యూటర్, బడా నిర్మాత దిల్ రాజు రెండేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో తేజస్విని అనే అమ్మాయిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. దిల్ రాజుకు ఇది రెండో వివాహం. దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించారు. అనిత మరణం తర్వాత దాదాపు మూడేళ్లు ఒంటరిగా ఉన్న దిల్ రాజు.. తన కూతురు హర్షిత రెడ్డి ప్రోద్భలంతో ఐదు పదుల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు, లేటు వయసులో […]
`శాకుంతలం` మళ్లీ వాయిదా.. లబోదిబోమంటున్న సమంత ఫ్యాన్స్!?
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `శాకుంతలం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. పౌరాణిక నేపథ్యంలో అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. విజువల్ వండర్గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, […]
పవిత్రతో పెళ్లిపై తొలిసారి స్పందించిన నరేష్.. ఏమన్నాడంటే?
సీనియర్ నటుడు వీకే నరేష్ ప్రముఖ నటి పవిత్ర లోకేష్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట.. ఫైనల్ గా మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. `ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రనరేష్` అంటూ ట్విట్టర్ ద్వారా తమ పెళ్లి వీడియోను నరేష్ పోస్ట్ చేశాడు. దీంతో టాలీవుడ్ లో వీరి పెళ్లి హాట్ టాపిక్ […]
పవిత్రతో పెళ్లి చెల్లదా.. నరేష్ జైలుకు వెళ్లడం ఖాయమేనా..?
ప్రముఖ నటుడు వీకే నరేష్ తాజాగా నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూఇయర్ సందర్భంగా లిప్ లాక్ వీడియోతో అనౌన్స్ చేసిన ఈ జంట.. తాజాగా పవిత్రతో నరేష్ ఏడడుగులు వేశాడు. ఇప్పటికే వీరి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే మరోవైపు వీరి పెళ్లి చెల్లదంటూ ప్రచారం ఊపందుకుంది. నరేష్ కు ఇది నాల్గువ వివాహం కాగా.. […]
వామ్మో.. మెహ్రీన్ ఇలా తయారైందేంటి.. గుర్తు పట్టడం కూడా కష్టమే!
మెహ్రీన్ కౌర్.. ఈ ముద్దుగుమ్మ తెరపై కనిపించి చాలా కాలమే అయిపోయింది. `ఎఫ్ 3` తర్వాత మెహ్రీన్ నుంచి ఓ మూవీ రాలేదు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు లేవు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు, కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. భవ్య బిష్ణోయ్తో మెహ్రీన్ నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జరిగింది. కానీ, ఈ […]
వామ్మో.. `నాటు నాటు` సాంగ్ దెబ్బకు చరణ్ అన్ని కిలోల బరువు తగ్గాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది మార్చిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది నుంచి ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాస్తోంది. అలాగే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో కూడా నిలిచింది. `ఆర్ఆర్ఆర్`లోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో […]
హాలీవుడ్ మీడియాలో ఎన్టీఆర్ కు ఘోర అవమనం.. అంత మాట అన్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హాలీవుడ్ మీడియాలో ఘోర అవమానం జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్ తాజాగా ‘టాక్ ఈజీ’ అనే పాపులర్ పోడ్ క్యాస్ట్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఛానల్ లో […]









