దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్ అవడంతో.. రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ `ఆర్ఆర్ఆర్`పై నోరు జారారు. `ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ఆస్కార్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేసింది. […]
Tag: telugu movies
రాజమౌళిలో రామ్ చరణ్కు నచ్చే, మెచ్చే ఒకే ఒక్క అంశం ఏంటో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ రేసులో దూసుకెళ్తోంది. `ఆర్ఆర్ఆర్`లోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. టీమ్ మొత్తం అమెరికాలో భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హాలీవుడ్ మీడియా సంస్థ అయిన `డెడ్ లైన్`కు రామ్ చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. […]
బుద్ధుందా..లేదా..? ఎన్టీఆర్ పరువు తీయడానికే ఆ పని చేస్తున్నారా..?
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలను అభిమానుల కోరిక మేరకు మళ్ళీ రిలీజ్ చేస్తూ మేకర్స్ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. రీ రిలీజ్ లో కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో వసూళ్లు రాబట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు పాత సినిమాలన్నీ బయటకు తీస్తున్నారు. ఇందులో భాగంగానే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన `ఆంధ్రావాలా` సినిమాను రీ రిలీజ్ కు రెడీ […]
సినిమాలకు గుడ్బై.. ఫైనల్ గా నోరు విప్పిన రానా!
దగ్గుబాటి రానా నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అయిపోయింది. రానా చివరిగా విరాట పర్వం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విరాటపర్వం తర్వాత రానా నుంచి మరో సినిమా రాలేదు. పైగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో రానా దగ్గుపాటి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ విషయంపై రానా […]
నగ్మాను దారుణంగా మోసం చేసిన కేటుగాడు.. ఒక్క క్లిక్తో డబ్బంతా మాయం!
సైబర్ నేరగాళ్ల మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేస్తున్నారు. సామాన్యులే కాదు సినీ తారలు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారు. తాజాగా ప్రముఖ నటి నగ్మా సైతం ఓ కేటుగాడి చేతులో దారుణంగా మోసపోయింది. ఒక్క క్లిక్ తో నగ్మా అకౌంట్ లో డబ్బంతా మాయం అయింది. అసలేం జరిగిందంటే..ఫిబ్రవరి 28న నగ్మా ఫోన్ కి బ్యాంకు వాళ్ళు పంపినట్లు ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్ […]
`దసరా` ఫస్ట్ రివ్యూ.. నాని వారి చెంత చేరడం ఖాయమే!
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రూపుదిద్దుకున్న తొలి పాన్ ఇండియా చిత్రం `దసరా`. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాతమైన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. తెలంగాణ .. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథ ఇది. పక్కా మాస్ లుక్ లో నాని అలరించబోతున్నాడు. సముద్రఖని, దీక్షిత్ శెట్టి, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మార్చి 30న […]
రామ్ చరణ్కు లైన్ క్లియర్ చేసిన ప్రభాస్.. ఇది మోసం అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కే` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హై బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయాలని […]
ఆటం బాంబులా పేలిన కృతి శెట్టి అందాలు.. తట్టుకోలేకపోతున్న కుర్రకారు!
`ఉప్పెన` సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో మరో రెండు హిట్లు పడడంతో కృతి శెట్టిని ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఎంత త్వరగా క్రేజ్ సంపాదించుకుందో.. అంతే త్వరగా కిందకు పడిపోయింది. హ్యాట్రిక్ హిట్స్ అనంతరం హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడడంతో కృతి శెట్టి కి టాలీవుడ్ లో ఆఫర్లు అంతంత మాత్రంగా […]
ఏంటీ.. ఆస్కార్ కోసం రాజమౌళి చేసిన ఖర్చు తో అన్ని సినిమాలు తియ్యొచ్చా?
ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` చిత్రం ఆస్కార్ రేసులో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళితో సహా చిత్ర టీం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో అమెరికన్ మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ గురించి హాలీవుడ్ ప్రముఖులు మాట్లాడుకునేలా చేశారు. ఇప్పటివరకు అనేక ప్రతిష్టాత్మక అవార్డ్స్ అందుకున్న `ఆర్ఆర్ఆర్`.. ఆస్కార్ ను కూడా సొంతం చేసుకుంటుందని ఇండియన్ సినీ […]









