మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇద్దరు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలే. ప్రస్తుతం వీరిద్దరూ టాలీవుడ్ టాప్ హీరోల గానే కాదు పాన్ ఇండియా స్టార్స్ గా కూడా వెలుగొందుతున్నారు. అయితే రామ్ చరణ్ తో పోలిస్తే బన్నీనే వేగంగా సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ ఇప్పటివరకు చేసింది 14 సినిమాలు కాగా.. అందులో సగం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక రామ్ చరణ్ కెరీర్ లో […]
Tag: telugu movies
మరో జన్మంటూ ఉంటే అలానే పుట్టాలనుంది.. ఎన్టీఆర్ ఎమోషనల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. ప్రస్తుతం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్తో పాటు చిత్ర టీమ్ ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు. 95వ అకాడమీ అవార్డుల కార్యక్రమం మార్చి 12న లాస్ ఏంజిల్స్లో వైభవంగా జరగనుంది. ఇకపోతే యూఎస్లో తారక్కు ఘన స్వాగతం పలికిన అభిమానులు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అవుతూ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్ […]
`రైటర్ పద్మభూషణ్` దెబ్బకు భారీగా పెంచేసిన సుహాస్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?
యంగ్ అండ్ టాలెంట్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్.. `కలర్ ఫోటో` మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను అందుకోవడమే కాదు నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ పలు సినిమాల్లో సహాయక పాత్రలను పోషించిన సుహాస్.. గత ఏడాది విడుదలైన `హిట్ 2` లో విలన్ గా అదరగొట్టేశాడు. రీసెంట్ గా సుహాస్ హీరోగా […]
కొత్త వివాదంలో రవితేజ.. ఆ మాత్రం బుద్ధి లేదా అంటూ ఏకేస్తున్న నెటిజన్లు!?
మాస్ మహారాజా రవితేజ తాజాగా ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను అందుకుని మంచి జ్యోష్లో ఉన్న రవితేజ.. ఇప్పుడు `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్ గా నటిస్తే.. పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, […]
వామ్మో.. సినిమాల కోసం రాజమౌళి ఫ్యామిలీ అన్ని వందల ఎకరాలు అమ్మేశారా?
దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు. అపజయం ఎరుగని దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్కార్ ను దక్కించుకునేందుకు అమెరికాలో `ఆర్ఆర్ఆర్`ను వేరె లెవల్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఇకపోతే రాజమౌళి ఒక సినిమా తీశాడు అంటే ఆయన ఫ్యామిలీ మొత్తం అందులో ఇన్వాల్వ్ అవుతుంది. రాజమౌళి తండ్రి దగ్గర నుంచి భార్య, కొడుకు, కోడలు, […]
చిరంజీవికి ఘోర అవమానం.. సొంత అభిమానులే అలా చేశారా?
ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది. అభిమానుల కోరిక మేరకు సూపర్ హిట్ అయిన పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవ రెడ్డి, ఖుషీ సినిమాలు విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కోట్లలో వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ రీ రిలీజ్ ట్రెండ్లోకి తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన `గ్యాంగ్ లీడర్` మూవీ వచ్చి చేరింది. విజయ బాపినీడు […]
పాపం లయ.. వారి చేతుల్లో అంత దారుణంగా మోసపోయిందా..?
ప్రముఖ నటి లయ గురించి పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. కేవలం నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఫ్యామిలీతో అమెరికాలో స్థిరపడ్డ లయ.. ఇటీవలె ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగానే లయ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అలాగే డబ్బుల […]
జాన్వీ మామూల్ది కాదు.. ఎంట్రీ కోసం `ఎన్టీఆర్ 30`నే ఎందుకు సెలెక్ట్ చేసుకుందో తెలుసా?
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. అదే `ఎన్టీఆర్ 30`. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితం కానున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారు. నిన్న జాన్వీ కపూర్ […]
సగం తగ్గినా పట్టించుకోవడం లేదు.. రష్మిక పరిస్థితి దారుణం!
రష్మిక మందన్నా.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక ఒకటి. పుష్ప విడుదల తర్వాత రష్మికకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తక్కింది. దాంతో సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది. రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేసి నిర్మాతలకు చుక్కలు చూపించింది. అయితే అలాంటి తరుణంలోనే రష్మిక వరుస వివాదాల్లో చిక్కుకుంది. […]









