వరుస హిట్స్ తో కెరీర్ పరంగా యమా జోరు చూపించిన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు గత ఏడాది షాకులు మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో పూజా హెగ్డే గ్రాఫ్ దెబ్బకు పడిపోయింది. ఐరన్ లెగ్ అంటూ కూడా ఆమెను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫర్లు అంతంత మాత్రంగానే మారాయి. అయితే గత ఏడాది ఎదురైనా […]
Tag: telugu movies
శర్వానంద్ కు ఈ రోజు నిజంగా స్పెషలే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు!
టాలీవుడ్ యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కు ఈరోజు నిజంగా స్పెషల్ డే అని చెప్పాలి. నేడు ఆయనకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈరోజు శర్వా పుట్టినరోజు. ఇది అందరికీ తెలిసిందే. మార్చి 6న 1984లో జన్మించిన ఆయన.. ఈ ఏడాదితో 39 ఏటా అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శర్వా తదుపరి చిత్రం `Sharwa35` నుంచి ఓ క్రేజీ పోస్టర్ విడుదలైంది. అలాగే మరో ప్రత్యేకత […]
ఈ మాత్రం దానికి డ్రెస్ వేసుకోవాలా.. దుమారం రేపుతున్న శృతి తాజా ఫోటోషూట్!
వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన అందాల భామ శృతిహాసన్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కు జోడీగా `సలార్` చిత్రంలో నటిస్తోంది. అలాగే హాలీవుడ్ లో `ది ఐ` అనే మూవీకి సైన్ చేసింది. మరోవైపు కోలీవుడ్ లో పలు ప్రాజెక్టులకు కమిట్ అయింది. చేతినిండా సినిమాలతో ఫుల్ బీజీగా గడుపుతున్న శృతిహాసన్.. సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్ట్ గా ఉంటుంది. తరచూ […]
మహేష్-త్రివిక్రమ్ మూవీకి క్రేజీ టైటిల్ లాక్.. ఆ రోజే అనౌన్స్మెంట్!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రస్తుతం `ఎస్ఎస్ఎమ్ 28` వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సెట్స్ […]
చరణ్ అలాంటి వాడే.. ఆ అనుభవాన్ని మరచిపోలేను.. కియారా షాకింగ్ కామెంట్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ జంటగా ప్రస్తుతం `ఆర్సీ 15` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, శ్రీకాంత్, సునీల్, జయరాం తదితరులు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ యాభై శాతం కంప్లీట్ […]
పెళ్లి కాకుండానే తల్లి అయిన శ్రీలీల.. వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డలకు తలైంది. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో ఎంత బిజీ హీరోయిన్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు చేసింది రెండు సినిమాలే అయినా యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. దాంతో ఈ బ్యూటీ ఇటు యంగ్ హీరోలకే కాకుండా అటు స్టార్ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడు శ్రీలీల చేతిలో దాదాపు […]
సినిమాలకు బ్రేక్.. బిగ్ బాంబ్ పేల్చిన రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది కాలం నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఆస్కార్ బరిలోనూ దూసుకెళ్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. చిత్ర టీం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ […]
బాలయ్య కొత్త అడుగు.. అదే నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం!?
నటసింహం నందమూరి బాలకృష్ణ ట్రెండ్ కు తగ్గట్టు ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు సినిమాలు, రాజకీయాలకు మాత్రమే పరిమితమైన ఆయన.. ఇటీవల హోస్ట్గా మారారు. అలాగే యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. తాజాగా మరో కొత్త అడుగు వేసేందుకు రెడీ అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలయ్య ఓ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా లో బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` […]
నీపై ఇష్టాన్ని మాటల్లో చెప్పలేను.. హాట్ టాపిక్ గా మారిన సమంత తాజా పోస్ట్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితం నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి తర్వాత కనీసం నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న సమంత కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. అయితే విడాకుల తర్వాత సమంత ఏ పోస్ట్ పెట్టిన […]









