ఈ మాత్రం దానికి డ్రెస్ వేసుకోవాలా.. దుమారం రేపుతున్న శృతి తాజా ఫోటోషూట్‌!

వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన అందాల భామ శృతిహాసన్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్ కు జోడీగా `స‌లార్‌` చిత్రంలో నటిస్తోంది.

అలాగే హాలీవుడ్ లో `ది ఐ` అనే మూవీకి సైన్ చేసింది. మరోవైపు కోలీవుడ్ లో పలు ప్రాజెక్టులకు కమిట్ అయింది. చేతినిండా సినిమాలతో ఫుల్ బీజీగా గడుపుతున్న శృతిహాసన్.. సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్ట్ గా ఉంటుంది.

తర‌చూ గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్ర‌కారు గుండెల్లో మంట‌లు రేపుతుంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చింది.

విలాసమైన వీపును ఆల్మోస్ట్ న్యూడ్ గా చూపిస్తూ ఘాటుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. శృతిహాసన్ లేటెస్ట్ ఫోటోషూట్ ప్ర‌స్తుతం నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతోంది.

శృతి తాజా ఫోటోలు చూసి ఈ మాత్రం దానికి డ్రెస్ వేసుకోవడం ఎందుకు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు శృతి అందాలపై కవితలు వర్ణిస్తున్నారు. మొత్తానికి శృతి తాజా ఫోటోలు మాత్రం నెట్టింట వైర‌ల్ గా మారాయి.