ముంబైలో ఖ‌రీదైన ఫ్లాట్‌ కొన్న క‌మ‌ల్ హాస‌న్ చిన్న కూతురు.. సినిమాలు లేక‌పోయినా అస్స‌లు త‌గ్గ‌ట్లేదు!

కోలీవుడ్ సీనియ‌ర్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ కు ఇద్ద‌రు కూతుళ్లు అన్న సంగ‌తి తెలిసిందే. పెద్ద కూతురు శృతి హాస‌న్ ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతోంది. చేతి నిండా సినిమాల‌తో తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. సింగ‌ర్ గానూ ఈ బ్యూటీ మంచి పేరు తెచ్చుకుంది. ఇక క‌మ‌ల్ హాస‌న్ చిన్న కూతురు అక్ష‌ర హాస‌న్. ఈమె కూడా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. మొద‌ట ప‌లు సినిమాల‌కు, యాడ్స్ ఫిల్మ్స్ కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ […]

పాలిటిక్స్ లోకి శృతి హాస‌న్.. స్వ‌యంగా ఓపెన్ అయిపోయిన స్టార్ కిడ్‌!

క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో `స‌లార్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే హాలీవుడ్ లో శృతి `ది ఐ` అనే మూవీ చేస్తోంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. సినిమాల […]

ర‌వితేజ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `క్రాక్‌`ను క‌థ న‌చ్చ‌లేద‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

మాస్‌ మహారాజా రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో క్రాక్ ఒకటి. 2017లో విడుదలైన `రాజా ది గ్రేట్` తర్వాత చాలా ఏళ్ళు హిట్ ముఖమే చూడని రవితేజ.. 2021 లో వచ్చిన క్రాక్ మూవీ తో భారీ హిట్ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్రాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవర్ ఫుల్‌ పోలీస్ అధికారిగా రవితేజ అద‌ర‌గొట్టేశాడు. శృతి హాసన్ హీరోయిన్‌ నటిస్తే.. సముద్రఖని, […]

ఫ‌స్ట్ టైమ్ త‌న ల‌వ్ స్టోరీ రివీల్ చేసిన‌ శృతి హాస‌న్‌.. ఇంత‌కీ ప్రియుడు శాంతాను ఎలా ప‌రిచ‌య‌మో తెలుసా?

అందాల భామ శృతిహాసన్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ను ఖాతాలో వేసుకున్న శృతిహాసన్‌.. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ కు జోడిగా `సలార్` మూవీలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోంది. అలాగే కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లో సైతం శృతిహాసన్ సినిమాలు చేస్తోంది. పర్సనల్ లైఫ్ […]

`స‌లార్‌`ను భ‌య‌పెడుతున్న ర‌జ‌నీ ఫ్లాప్ మూవీ.. తేడా వ‌స్తే ప్ర‌భాస్ కి మ‌ళ్లీ డిజాస్ట‌రే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మ‌రికొద్ది రోజుల్లో `స‌లార్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోంది. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఫ‌స్ట్ పార్ట్ ను సెప్టెంబ‌ర్ 28న వివిధ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నులు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ప్ర‌మోష‌న్స్ ను షురూ చేసేందుకు మేక‌ర్స్ […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `స‌లార్‌` నైజాం రైట్స్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంటే.. జగపతి బాబు, టీనూ ఆనంద్, మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ మూవీ తొలి భాగాన్ని `సాలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌` టైటిల్ తో సెప్టెంబ‌ర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు. […]

శృతి హాస‌న్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. రోజుకు అర‌గంట అయినా అది చెయ్యాల్సిందే అట‌!

అందాల భామ శృతి హాస‌న్ టాలీవుడ్ లో స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీర‌య్య, వీర సింహా రెడ్డి రూపంలో రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగులో రెండు సినిమాల్లో భాగ‌మైంది. అందులో `స‌లార్‌` ఒక‌టి. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫ‌స్ట్ పార్ట్ ను సెప్టెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌బోతున్నాడు. అలాగే […]

ఇర‌వై నిమిషాల‌కే రూ. 4 కోట్లా.. శృతి హాస‌న్ మామూల్ది కాదురా బాబు!?

టాలీవుడ్ లో గ‌త కొంత కాలం నుంచి బ్రేకుల్లేని హిట్స్ తో దూసుకుపోతున్న అందాల భామ శృతి హాస‌న్‌.. ప్ర‌స్తుతం తెలుగులో న్యాచుర‌ల్ స్టార్ నానికి జోడీగా `హాయ్ నాన్న‌` అనే సినిమాలో న‌టిస్తోంది. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో కొత్త డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే నాని కూతురుగా ఇందులో కియారా ఖన్నా అనే చిన్నారి న‌టిస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై […]

జెంటిల్‌మేన్ లా క‌నిపించే చైతు ఇంత ముదురా.. పెళ్లికి ముందే ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో..?

అక్కినేని నాగ‌చైత‌న్య గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన చైతు.. కెరీర్ ఆరంభంలో కాస్త త‌డ‌బ‌డ్డా ఆ త‌ర్వాత హీరోగా బాగానే నిల‌దొక్కుకున్నాడు. ప్ర‌స్తుతం హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. నాగ‌చైత‌న్య ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. 2017లో స‌మంత‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి త‌ర్వాత ఎంతో అన్యోన్యంగా క‌నిపించినా.. వీరి బంధం నాలుగేళ్లు కూడా సాగ‌లేదు. ఇద్ద‌రి మ‌ధ్య […]