`అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్ తో బ‌న్నీ నెక్స్ట్‌.. రెమ్యున‌రేష‌న్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2` సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే బన్నీ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ను `అర్జున్ రెడ్డి` మూవీతో సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ సెన్సేష‌న్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా తో ప్ర‌క‌టించాడు.   శుక్రవారం ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో బాలీవుడ్ అగ్ర‌ […]

ఏడాదికే శ్రీ‌లీల ఇంత బిజీగా మార‌డానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్‌ బ్యూటీ శ్రీలీల చేతినిండా ప్రాజెక్టులపై ఎంత బిజీగా మారిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయమై ఏడాదే అయింది. చేసింది కూడా రెండే సినిమాలు. కానీ యంగ్ హీరోలకే కాకుండా స్టార్ హీరోలకు కూడా శ్రీ‌లీల‌ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడు శ్రీలీల‌ చేతిలో దాదాపు పది చిత్రాలు ఉన్నాయి. అయితే వచ్చిన ఏడాదికే శ్రీ‌లీల ఇంత బిజీగా మారడానికి ఓ స్టార్ హీరో కారణమని […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `SSMB 28` ఓవర్సీస్ రైట్స్‌.. మ‌హేష్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్‌!?

టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్ బాబు ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసింది. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీని ఇటీవలే సెట్స్‌ మీదకు తీసుకెళ్లారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్‌ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. […]

ఏంటీ.. వ‌ర‌ల‌క్ష్మి జైలుకు వెళ్లిందా..? వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. మొదట హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. అలాగే సహాయక పాత్రలు పోషిస్తూ సౌత్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్ర‌ల‌ను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా వరలక్ష్మికి సంబంధించి ఓ సంచలన నిజం వెలుగులోకి […]

`ఇండియ‌న్ 2` మేకోవ‌ర్ కోసం కాజ‌ల్ పాట్లు.. మేక‌ప్‌కే అన్ని గంట‌లా..?

సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ఇండియన్(భారతీయుడు) చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వల్ గా ఇండియన్ 2ను రూపొందిస్తున్నారు. అయితే ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో తెలియదు కానీ ఆరంభం నుంచి షూటింగ్ కు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమాను ప్రారంభించి రెండేళ్లు కావస్తోంది. ఇక ఫైనల్ గా అనేక […]

శ్రీ‌ముఖికి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌.. రాముల‌మ్మ నిజంగా ల‌క్కీనే!?

బుల్లితెర రాములమ్మ, స్టార్ యాంకర్ శ్రీముఖి ఇటీవల వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ ఆఫర్ల‌తో ఫుల్ బిజీగా మారుతుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న `భోళా శంకర్‌` సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక అయింది. అయితే తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ ను కొట్టేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలో శ్రీముఖి నటించబోతోంది. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ చిత్రాన్ని చేస్తున్న […]

ఇట్స్ అఫీషియ‌ల్‌.. బ‌న్నీ నెక్స్ట్ ఆ హిట్‌ డైరెక్ట‌ర్ తో ఫిక్స్‌!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్‌ బ్లాక్ బస్టర్ హిట్‌ అవడంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే సెకండ్ పార్ట్‌ను అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో ఉండబోతోందనే చర్చ ఎప్పటి నుంచో సాగుతుంది. అయితే […]

టాలీవుడ్ లో సూప‌ర్ హిట్స్‌.. బాలీవుడ్ లో డిజాస్ట‌ర్స్ అయిన సినిమాలు ఇవే!

ఒక భాషలో హిట్‌ అయిన చిత్రాలను మరో భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణం. అలా రీమేక్ చేసిన చిత్రాలు హిట్ అవుతూ ఉంటాయి. అలాగే ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ లో బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచిన టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలు కొన్ని ఉన్నాయి. పాపం ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఆ బాలీవుడ్ హీరోలకు మన టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఓ […]

న్యూ లుక్‌లో మ‌హేష్‌.. ఏమున్నాడ్రా.. అబ్బాయిలు కూడా పిచ్చెక్కిపోతారు!

ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ హీరోల లిస్ట్ తీస్తే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మొదటి స్థానంలో నిలుస్తాడు. రోజు అన్నం తింటున్నాడో లేక అందాన్ని తింటున్నాడో తెలియదు కానీ.. 47 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం మహేష్ బాబు అందానికి దాసోహం అంటుంటారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు న్యూ లుక్ లో దర్శనమిచ్చి అందరి మతలు చెడగొట్టాడు. జిమ్ లో తన వర్కౌట్ […]