శ్రీలీల.. ఈ కన్నడ సోయగం తెలుగులో ఇప్పటివరకు చేసింది రెండే సినిమాలు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లోనే యంగ్ సెన్సేషన్ గా మారింది. శ్రీలీల దెబ్బకు అటు యంగ్ హీరోయిన్లు, అటు స్టార్ హీరోయిన్లు హడలెత్తిపోతున్నారు. రెండేళ్లు కూడా కాలేదు. కానీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. అలాగే ఓవైపు యంగ్ హీరోలు మరోవైపు స్టార్ హీరోలతో కూడా జత కడుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో అర డజన్ కు […]
Tag: telugu movies
టూ పీస్ బికినీలో బాలయ్య భామ రచ్చ.. బాబోయ్ మరీ బరితెగించేసిందిగా!
కెరీర్ ఆరంభం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్.. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన `అఖండ` సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ తర్వాత ప్రగ్యా జైస్వాల్ దశ తిరిగినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. అఖండ తర్వాత ప్రగ్యా నుంచి మరో సినిమా రాలేదు. అలాగే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్స్ కూడా ఏమి […]
ఆ ఒక్క తప్పుతో కెరీర్ ను నాశనం చేసుకుంటున్న అనుపమ.. ఫ్యాన్స్ వర్రీ!?
గత కొన్ని నెలల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్.. గత ఏడాది అదరగొట్టేసింది. కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని దుమ్ము దుమారం రేపింది. దీంతో అనుపమ స్టార్ హీరోయిన్ గా వరుస ఆఫర్లతో చక్రం తిప్పుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం ఈ మలయాల కుట్టి తెలుగులో `డీజే టిల్లు స్క్వేర్` […]
ఏంటీ.. మంచు విష్ణు తన తండ్రి కంటే ఆ అమ్మాయికే ఎక్కువ భయపడతాడా?
మంచు విష్ణు గురించి పరిచయాలు అవసరం లేదు. మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు.. తన సినీ కెరీర్ లో పాతికకు పైగా చిత్రాల్లో నటించాడు. నటుడిగా మంచి మార్పులు వేయించుకున్నాడు. కానీ, వరుస ఫ్లాపుల కారణంగా స్టార్ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. అయితే హీరోగా సక్సెస్ కాకపోయినా.. వ్యాపారవేత్తగా బాగానే రాణిస్తున్నాడు. అలాగే శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సీఈఓగానూ వ్యవహరిస్తున్నారు. ఇకపోతే నేడు మంచు విష్ణు పెళ్లి రోజు. సరిగ్గా 14 […]
వీరాభిమాని మృతి.. సాయి ధరమ్ తేజ్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ వీరాభిమానుల్లో ఒకరు నిన్న మృతి చెందాడు. భీమవరం సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయిన రావురి పండు గుండెపోటుతో మరణించాడు. పండు వయసు 28 ఏళ్ళు మాత్రమే. క్రికెట్ ఆడుతుండగా హార్ట్ స్ట్రోక్ రావడంతో.. చిన్నవయసులోనే తనవు చాలించాడు. ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్ స్పందిస్తూ.. `రావూరి పండు అకాల మరణం మనసుకి చాలా బాధ కలిగిస్తుంది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి` అంటూ ట్వీట్ […]
ధనుష్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న `సార్`!?
తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం `సార్`. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ధనుష్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్రమిది. ఇందులో సాయికుమార్, సముద్రఖని, తనికెళ్లభరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. తొలి ఆట […]
`మన్మథుడు` బ్యూటీ అన్షు ఇప్పుడెలా ఉందో చూస్తే స్టన్ అయిపోతారు!
అన్షు.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సొంత ఊరు ఢిల్లీ అయినప్పటికీ లండన్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. అక్కినేని నాగార్జున హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆల్ టైం హిట్ మూవీ `మన్మథుడు`తో టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తన అందం, అమాయకత్వంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. మన్మథుడు అనంతరం రాఘవేంద్ర, మిస్సమ్మ తదితర చిత్రాల్లో మెరిసింది. తొలి సినిమా […]
చిరంజీవికి ఘోర అవమానం.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది పాపం!
మెగాస్టార్ చిరంజీవికి ఘోర అవమానం జరిగింది. ఈ ఏడాదిని చిరంజీవి `వాల్తేరు వీరయ్య` హిట్ తో ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రీసెంట్గా అత్యధిక సెంటర్స్ లో 50 రోజులను కూడా పూర్తి […]
వామ్మో.. పుష్ప 2 టీజర్ కోసమే అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. దీంతో రెండో భాగంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ పక్క ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు. స్క్రిప్ట్ లో ఎన్నో […]









