`ఆర్ఆర్ఆర్‌` నిర్మాత‌తో రాజ‌మౌళికి అక్క‌డే చెడిందా..? అందుకే దూరం పెట్టారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం ఎంతటి సంచలన విజ‌యాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. గత ఏడాది కాలం నుంచి ఈ సినిమా ఎన్నో రికార్డులను తిర‌గ‌రాస్తుంది. మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటోంది. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకెళ్తూ తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెబుతోంది.   అయితే `ఆర్ఆర్ఆర్‌` అంటే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి.. […]

ఫ్లాప్ హీరోయిన్స్ కి లైఫ్ ఇస్తున్న మామా అల్లుళ్ళు.. అస‌లు రీజ‌న్ తెలిస్తే షాకే!?

ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మెన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సీతాం` రీమేక్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ న‌టుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ప‌లు మార్పులు, చేర్పులు చేసి ఈ […]

విశాలమైన వీపు చూపిస్తూ కీర్తి సురేష్ విర‌హ వేద‌న‌.. తాజా పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

ప్రముఖ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ ను బాగా పెంచేస్తోంది. ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ త‌న అందాలతో కుర్ర‌కారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా అంటూ హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అందరికీ మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా మరోసారి ఫాలోవ‌ర్స్ కు మంచి గ్లామ‌ర్ ట్రీట్ ఇచ్చింది. బాడీకి హత్తుకునే అవుట్ ఫిట్ […]

స‌మంత‌కు గాయాలు.. ఆ పిక్ చూసి తెగ హైరానా ప‌డిపోతున్న అభిమానులు!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ స‌మంత గాయాల‌పాలైంది. మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధి నుంచి కోలుకున్న సమంత.. ఇటీవ‌ల `సిటాడెల్` అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయింది. దర్శక ద్వయం రాజ్, డికే రూపొందిస్తున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోసిస్తున్నారు. ఇందులో స్టైలిష్ పోలీస్ ఆఫీస‌ర్ గా స‌మంత క‌నిపించ‌బోతోంది. అయితే ఆమె పలు యాక్షన్ సన్నీవేశాల్లో నటించాల్సి ఉంది. దీని కోసం హాలీవుడ్ […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బ‌కు వ‌ణికిపోయిన హాలీవుడ్ అవార్డు సంస్థ‌.. అట్లుంటది మరి!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం గ‌త ఏడాది కాలం నుంచి ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. మ‌రెన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను కైవ‌శం చేసుకుంటోంది. ప్ర‌స్తుతం అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ ప్రభంజనం సృష్టిస్తోంది. రీసెంట్ గా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఫంక్షన్ లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అవార్డులు ఈ చిత్రానికి దాసోహం అయ్యాయి. అలాగే మ‌రోవైపు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ […]

రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన యంగ్ హీరో విశ్వ‌క్ సేన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గురించి పరిచయాలు అవసరం లేదు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా వాటిల్లో ఎక్కువ హిట్లు ఉండడంతో విశ్వక్ సేన్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో `దాస్ కా దమ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో విశ్వ‌క్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. […]

మృణాల్‌కు నెటిజ‌న్ పెళ్లి ప్ర‌పోజ‌ల్‌.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన హీరోయిన్‌!

మృణాల్ ఠాకూర్‌.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గ‌త ఏడాది విడుద‌లైన `సీతారామం` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై.. తొలి సినిమాతోనే ఇక్క‌డ స్టార్ హోదాను అందుకుంది. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ ఆఫ‌ర్లు అందుకుంటూ స‌త్తా చాటుతోంది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా వైట్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా చిరునవ్వులు చిందిస్తూ […]

ఆ రోజు ప‌వ‌న్ చేసిన ప‌ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను.. లయ ఓపెన్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ న‌టి ల‌య గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్వయంవరం వంటి సూప‌ర్ హిట్ మూవీతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ల‌య‌.. మనోహారం, ప్రేమించు, పెళ్ళాంతో పనేంటి, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కెరీర్ ఊపందుకుంటుంది అన్న స‌మ‌యంలో అమెరికాలో స్థిర‌ప‌డ్డ గణేష్ గోర్తీ అనే డాక్టర్ ని వివాహం చేసుకుంది. 2006లో లయ వివాహం జరిగింది. పెళ్లి త‌ర్వాత కొన్నాళ్లు తెర‌పై క‌నిపించినా.. ఆ త‌ర్వాత […]

`పుష్ప 2` త‌ర్వాత ఆ డైరెక్ట‌ర్ కి ఓటేసిన బ‌న్నీ.. వ‌ద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్‌!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన `పుష్ప ది రైజ్‌` ఘ‌న‌ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో భాగాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎర్రచందనం స్మ‌గ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్‌ మీదకు వెళ్ళింది. ఇక‌పోతే ఈ సినిమా అనంతరం బన్నీ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో ఉంటుందనే చర్చ ఎప్పటినుంచో సాగుతోంది. అయితే బన్నీ తన నెక్స్ట్ […]