`ఎన్టీఆర్ 30` కొత్త లాంఛింగ్ డేట్ లాక్‌.. తీవ్ర నిరాశ‌లో ఫ్యాన్స్‌!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్ర‌మిది. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో రెండేళ్ల క్రిత‌మే ఈ మూవీని ప్ర‌క‌టించారు. కానీ, ఇంత వ‌రకు ఈ సినిమా ప్రారంభం కాలేదు. ఈ సినిమా సెట్స్‌పైకి రావ‌డానికి అవాంత‌రాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 24న ఈ […]

అవార్డ్స్ అన్నీ రామ్ చరణ్‌కే రావాలి.. వెంకీ షాకింగ్ కామెంట్స్‌!

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్‌ ఎక్కడికో వెళ్ళిపోయింది. నేషనల్ గా కాదు ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయ్యాడు. అరుదైన మైలురాళ్లను అందుకుంటున్నాడు. `గుడ్ మార్నింగ్ అమెరికా` షోలో పాల్గొన్న ఏకైన ఇండియన్ యాక్టర్ గా చరణ్ ఘనత సాధించారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేడుకకు అతిధిగా ఆహ్వానించబడ్డారు. ప్రత్యేకంగా స్పాట్ లైట్ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో హాలీవుడ్ స్టార్లు సైతం చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. […]

నా భ‌ర్త వ‌ల్లే సినిమాల‌కు దూరం అయ్యా.. ల‌య ఓపెన్ కామెంట్స్‌!

ఒకప్ప‌టి నటి లయ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే `స్వయంవరం` మూవీతో లయ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే కెరీర్ పిక్స్ కు వెళ్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. అయితే సినిమాలు మానేయడానికి తన భర్తే […]

శ్రీ‌లీల మామూల్ది కాదు.. ఐటెం సాంగ్ కోసం ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా?

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న టాలీవుడ్ యంగ్‌ సెన్సేషన్ శ్రీలీల‌కు తాజాగా ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. త‌మిళ‌ సూపర్ హిట్ `వినోదాయ సీతాం`కు రీమేక్ ఇది. సముద్రఖ‌ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. పీపుల్స్ మీడియా […]

ఏంటీ.. ఆఫ‌ర్ల కోసం ఆ హీరోతో కీర్తి సురేష్ అలాంటి ప‌నికి ఒప్పుకుందా?

తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో కీర్తి సురేష్ ఒకటి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ మలయాళ ముద్దుగుమ్మ‌.. ఆ తర్వాత హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. తనదైన అందం అభినయం నటనా ప్ర‌తిభ‌తో తెలుగు, తమిళ, మ‌ల‌యాళ‌ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కానీ వ‌రుస ఫ్లాపుల‌ కారణంగా ఇటీవల కీర్తి సురేష్ గ్రాఫ్ క్రమంగా డౌన్ అయింది. దీంతో ఆఫ‌ర్ల […]

క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లో స్టెప్పులేసిన ప్ర‌భాస్‌.. వీడియో వైర‌ల్‌!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈయన ఏకకాలంలో మూడు సినిమాల‌ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందులో ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న `స‌లార్‌` ఒకటి కాగా.. మరొకటి నాగ‌శ్విన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న `ప్రాజెక్ట్‌-కె`. అలాగే మరోవైపు మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూడు ప్రాజెక్టులు ప్రస్తుతం సెట్స్‌ మీదే ఉండడంతో.. ప్రభాస్ క్షణం తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో […]

విడాకుల త‌ర్వాత తొలిసారి సామ్‌ ఫోటో షేర్ చేసిన చైతు.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన అక్కినేని నాగచైతన్య, సమంత కొద్ది నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. 2017లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన నాలుగు ఏళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే విడాకుల అనంతరం తొలిసారి సమంతతో కలిసి ఉన్న ఫోటోను చైతు పోస్ట్ చేయ‌డం ఇప్పుడు టాపిక్ గా మారింది. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు.. […]

ఆ తేదీ కోసం కొట్టుకుంటున్న చిరంజీవి, ప‌వ‌న్‌.. వెన‌క్కి త‌గ్గేదెవ‌రు..?

ఇటీవల `వాల్తేరు వీరయ్య` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్‌` అనే సినిమా చేస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా మేనల్లుడు సాయి […]

ఏంటీ.. ఆ స్టార్ హీరోపై మోజుతో శ్రీ‌లీల అలాంటి ప‌నికి ఒప్పుకుందా?

ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ బ్యూటీగా మారింది శ్రీలీల. పెళ్లి సందడి మూవీ తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తోనే కాకుండా మంచి డ్యాన్స‌ర్ గా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం శ్రీ‌లీల‌ తెలుగులో మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని బోయపాటి కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ […]