తెలుగు హీరోల ప్రస్తుత రెమ్యునరేషన్స్‌ ఎంతో తెలిసిపోయింది.. ఆ హీరోకి ఎంత తక్కువ అంటే..

టాలీవుడ్ హీరోలకు ఎంత మంది అభిమానులు ఉంటారనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అభిమానులు వారి ఫేవరెట్ హీరో కి సంబందించిన ఏ విషయం అయిన తెలుసుకోడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. మరి మనం ఇప్పుడు తెలుగు స్టార్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్స్‌ గురించి తెలుసుకుందామా ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ k, స్పిరిట్ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఒక్కో సినిమాకి 100 నుండి 150 కోట్ల రూపాయల వరకు […]

టాలీవుడ్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ప్రస్తుతం ఒక్క చిత్రానికి కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. స్టార్ హీరోల అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి అభిమాని కూడ హీరోల గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు.అయితే మన స్టార్ హీరోలు వారు నటించిన మొదటి సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక చిరంజీవి తన మొదటి సినిమాలో నటించేందుకు రూ.1116 రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. […]

ఖాకీ దుస్తుల్లో తెలుగు హీరోలు.. త్వరలో రానున్న సినిమాలివే..

ఖాకీ కథలను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ట్రెండ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ ఖాకి సినిమా రిలీజ్ అయిన కూడా బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. కుర్ర హీరో లు పోలీస్ యూనిఫామ్ వేసుకొని యాక్షన్ డోస్ పెంచి మరీ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటారు. టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ హిట్స్ లో పోలీస్ కథలే ఉండటం గమనార్హం. అందుకే హీరోలు ఎక్కువగా పోలీసు దుస్తులు వేసుకొని సినిమాలో కనిపించాలని […]

“తూ మీ బ్రతుకులు చెడ”.. తెలుగు హీరోల పరువు తీసేసిన దీపిక పదుకొనే..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోని మించిపోతున్నారు బాలీవుడ్ బ్యూటీలు . మరీ ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో తెలుగు స్టార్ హీరోలకి మించి ధీటైన రేంజ్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కాగా రీసెంట్గా బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే ప్రాజెక్టుకె సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే మహానటి […]

మలయాళ సినిమాలను రీమేక్ చేస్తే.. తెలుగు హీరోలకు మిగిలేది ఫ్లాప్స్‌యే..

  సాధారణంగా తెలుగు సినిమాలో కంటెంట్ కంటే ఎక్కువగా మసాలాలు ఉంటుంది. కానీ మలయాళ సినిమాలో మాత్రం కంటెంట్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అందుకే మన తెలుగు డైరెక్టర్స్, నిర్మాతలు కొన్ని మలయాళ సినిమాలను రీమేక్ చేసి మన తెలుగు వాళ్ళకి చూపిస్తుంటారు. అయితే ఆ రీమేక్ సినిమాలకి కాస్త మసాలాలు జోడిస్తే ఇక్కడ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. గత వారం మలయాళ సినిమా అయిన కప్పేలాని తెలుగులో బుట్టబొమ్మ పేరుతో రీమేక్ చేసారు. ఈ […]

విజ‌య్ ను లేప‌డానికి తెలుగు హీరోల‌ను తొక్కేసిన దిల్ రాజు.. ఫ్యాన్స్ ఫైర్‌!

ప్రముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న తాజా తమిళ చిత్రం `వ‌రిసు`. తెలుగులో ఈ సినిమాను `వారసుడు` టైటిల్ తో విడుదల చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దళపతి, రష్మిక మందన జంటగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే మొద‌ట నుంచి ఈ సినిమా చుట్టు వివాదాలు అల్లుకుంటున్నాయి. అందుకు ప్ర‌ధాన కార‌ణం దిల్ రాజు. […]

తెలుగు హీరోలు టాలీవుడ్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్నారా..?

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. దర్శక, నిర్మాతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇక పై టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ సైతం హీరోలకు జోడిగా నటించడం అంత ఆశ మాసి అయిన విషయం కాదని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఒక సినిమానీ చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియార అద్వానీ నటిస్తున్నది. అలాగే మరొక నటుడు ఎన్టీఆర్ […]

ఈ యంగ్ హీరోలకు ఏమైంది.. వచ్చే ఏడాది నుంచి భారీగా పారితోషికం తగ్గింపు!

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు నటించిన సినిమా హిట్ అవుతే వెంటనే వారి నెక్స్ట్ సినిమా కి రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటారు. అయితే మరికొంత మంది హీరోలు మాత్రం రెమ్యూనరేషన్ కంటే ముందు సినిమా హిట్ అయితే చాలు అని అనుకుంటారు. ఈ ఏడాది ప్లాప్ అయిన సినిమా లతో బాధ పడకుండా వచ్చే ఏడాది అయిన విజయం కోసం కష్టపడాలి అని అనుకుంటున్నారట కొంతమంది హీరోలు. వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈ […]

ఈ హీరోలకి ఇప్పుడైనా అదృష్టం కలిసొచ్చేనా..?

టాలీవుడ్లో ఎంతోమంది హీరోలు ఏడాదికి సరికొత్తగా పరిచయమవుతూనే ఉన్నారు. ఇక ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వీరి సినిమాలు ఏడాదికి ఒకటి విడుదలవడం చాలా కష్టంగా మారుతోంది. కానీ ఇందులో కొంతమంది హీరోలు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తూ ఉన్నారు. కంటెంట్ బెస్ట్ ఉండే చిత్రాలు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత సినీ పరిశ్రమ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా చిన్న హీరోల సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ […]