ఆ ఇద్దరి తెలుగు హీరోలను నమ్మి బిగ్ రిస్క్ చేస్తున్న నిర్మాతలు .. తేడా కొడితే చేతిలో చిప్పే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు మనం చూస్తున్నామో తెలిసిందే . మరీ ముఖ్యంగా ఏ స్టార్ హీరోని నమ్మి బడ్జెట్ పెట్టిన సరే ప్రాఫిట్స్ వస్తాయి అన్న అసలు ఉండటం లేదు. అంతేకాదు మరి ముఖ్యంగా స్టార్ హీరోలను నమ్మి బడ్జెట్ పెడితే బొక్క బోర్లా పడడం ఖాయం అన్న విషయానీ బాగా అర్థం చేసుకుంటున్నారు కొందరు మేకర్స్ .

అయితే ఇండస్ట్రీలో హిట్ ట్రాక్ లేని హీరోలను నమ్మి భారీ బడ్జెట్ పెడుతున్న నిర్మాతలకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో ఇద్దరికీ మంచి పేరుంది . అయితే ఆ పేరుని హిట్ ట్రాక్ మాత్రం ఎక్కించుకోలేకపోతున్నారు. ప్రజెంట్ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న ఈ హీరో హిట్ కొడతారు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ .

అయితే ఈ హీరో నువ్వు నమ్మి అంత బడ్జెట్ పెట్టడం చాలా చాలా రిస్క్ అంటున్నారు సినీ విశ్లేషకులు . అంతేకాదు ఈ మధ్యకాలంలో క్రేజ్ లేని హీరో పై కూడా మేకర్స్ అంతంత పెడుతూ ఉండడం పెద్ద తలనొప్పులు తీసుకువచ్చే సమస్య అవుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు. పేరు – పలుకుబడి ఉన్న టాలెంట్ లేకపోతే జనాలు ఎంకరేజ్ చేయరు అంటూ చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి నిర్మాతలు అంత గట్టిగా నమ్మి కోట్లు బడ్జెట్ పెడుతున్న ఈ సినిమాలు సక్సెస్ అవుతాయో ప్లాప్ అవుతాయో..?