మరికొద్ది గంటల్లో చచ్చిపోతాను అన్నా సరే.. సమంత ఆ పని చేయకుండా ఆపదా..? అంత పిచ్చా..?

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు సమంత అభిమానులు . సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఈమెకు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో ..ట్రోలింగ్కి గురవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో డివర్స్ తర్వాత సమంత ను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు జనాలు. అయితే అలాంటివి పెద్దగా పట్టించుకోని సమంత తన పని తాను చూసుకుంటూ పోతుంది .

ఈ మధ్య కాలంలో సమంత ఫ్యాన్స్ ఆమె కి సంబంధించిన ఓ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . అయితే ఇదే న్యూస్ నెగిటివ్ గా పోర్ట్రైట్ చేస్తున్నారు. మనకు తెలిసిందే సమంత ఫిట్నెస్ కోసం ఏమైనా చేస్తుంది. ఇండస్ట్రీలోకి రాకముందు పరిస్థితి వేరు .. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పరిస్థితి వేరు . ఆమె ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఫిట్ నెస్ పై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చింది.

అంతేకాదు హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కూడా ఫిజిక్ పై బాగా కాన్సన్ట్రేషన్ పెట్టింది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత వెంటనే కూడా ఆమె తన మైండ్ డైవర్ట్ అవ్వడానికి వ్యాయామాలే ఎక్కువగా చూస్ చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత విడాకుల తర్వాత సమంత అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది వ్యాయామాలకేనని .. మరికొద్ది గంటల్లో తనకు ఏమైనా జరగబోతుంది అని తెలిసిన వ్యాయామాలని అస్సలు వదలదని ఫ్యాన్స్ నాటి నాటిగా స్పందిస్తున్నారు..!!