మూడ్ రావడానికి అనుపమ పరమేశ్వరణ్ అలా చేస్తుందా..? కర్లీ హెయిర్ బ్యూటీ చాలా నాటి రా బాబోయ్..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇన్నాళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికిన అందాల ముద్దుగుమ్మ మరో సావిత్రి అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేశారు. సీన్ కట్ చేస్తే ఈ మధ్యకాలంలో అనుపమ పరమేశ్వరణ్ చూస్ చేసుకుంటున్న సినిమాలు అభిమానులకి హర్టింగా అనిపిస్తున్నాయి .

టిల్లు స్క్వేర్ ట్రైలర్ లో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి జనాలు షాక్ అయిపోయారు . సొంత ఫ్యాన్సే బూతులు తిట్టారు . నువ్వు సన్నిలియోన్ అంటూ ఆమె కన్నా దారుణంగా తయారయ్యావు అంటూ ట్రోల్ చేశారు. రీసెంట్గా అనుపమ పరమేశ్వరణ్ కి సంబంధించిన మరొక వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అనుపమ పరమేశ్వరన్ చాలా క్విక్ గా డెసిషన్ తీసుకుంటుందట . తన పట్ల ఎవరైనా సరే ఈ విధంగా నువ్వు చేయలేవు అని మాట్లాడితే ..కచ్చితంగా అది చేసి చూపిస్తుందట .

అంతేకాదు సినిమా షూటింగ్ టైంలో ఏవైనా ఆమెకు హర్టింగ్ అనిపించినా.. బాధాకరంగా ఉన్న ఆమె ఆ మూడ్ నుంచి బయటికి రావడానికి వెంటనే మ్యూజిక్ వింటుందట . అంతేకాదు కామెడీ వీడియోస్ ఎక్కువగా చూస్తుందట . ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే తన ప్రపంచం తనది అంటూ ముందుకు వెళుతూ ఉంటుందట. అందుకే సోషల్ మీడియాలో ఇంత ట్రోలింగ్ జరిగినా అనుపమ పరమేశ్వరన్ హ్యాపీగా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతుంది అంటున్నారు అభిమానులు..!!