డిఎస్పితో మైత్రి మేకర్స్ గొడవకు కారణం నాగచైతన్య నా.. ఇది ఎక్కడ ట్విస్ట్ రా సామి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఓ సినిమా సక్సెస్ కావాలంటే డైరెక్టర్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తో కూడా అంతే కీలకపాత్ర ఉంటుంది. సినిమాలో వచ్చే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటేనే సినిమాకు మంచి టాక్ వస్తుంది. లేదంటే సినిమాపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి క్రమంలో ఎంతో మంది స్టార్ హీరోల‌ సినిమాలకు […]

నాగచైతన్య ” తండెల్ ” ఆ స్టోరీకి రీమేక్.. ఫ్యాన్స్ ను ఫూల్స్ చేశాడుగా.. అల్లు అరవింద్ క్లారిటీ..

అక్కినేని సామ్రాట్ నాగచైతన్య గ‌త‌కొంత‌కాలంగా వ‌రుస ఫ్లాప్‌లు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. అ క్ర‌మంలోనే ఇప్పుడు తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న తండేల్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని తెగ ఆరాటపడుతున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై సుమారు రూ.70 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ సినిమాల్లో.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తికేయ ఫేమ్ […]

చరణ్ ను టార్గెట్ చేసిన అల్లు అరవింద్.. సంక్రాంతి బరిలో చైతన్య ‘ తండేల్ ‘..

మెగా – అల్లు ఫ్యామిలీ మధ్యన కోల్డ్ వర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకరంటే.. ఒకరికి అస‌లు పడడం లేదంటూ.. ఇరు కుటుంబాల మధ్యన చాలా డిస్టెన్స్ వచ్చేసిందంటూ.. ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ రూమర్సే అని.. క్లారిఫై చేసేందుకు అటు అల్లు ఫ్యామిలి గాని, ఇటు మెగా ఫ్యామిలీ గాని ఎవరు ఆసక్తి చూపటం లేదు. ఈ క్రమంలోనే వీరి మధ్యన గొడవలు వాస్తవమే అని అంతా భావిస్తున్నారు. అయితే […]

ఆ బడా ప్రాజెక్టు నుంచి తప్పుకున్న కీర్తి సురేష్..ఫ్యాన్స్ కి ఊహించిన షాక్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ మహానటిగా పాపులారిటి సంపాదించుకున్న కీర్తి సురేష్ ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పకుందా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ప్రెసెంట్ టాలీవుడ్ -కోలీవుడ్ -బాలీవుడ్ సినిమాలతో బిజీగా ముందుకు వెళుతుంది . మరి ముఖ్యంగా తెలుగులో భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత […]

పాపం.. నాగచైతన్య కు మరో కొత్త ప్రాబ్లమ్.. టైం చూసి దెబ్బెశారుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. నాగచైతన్య కెరియర్ దెబ్బతీసే ప్లాన్ చేస్తున్నారా..? అంటే ఎస్అన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్యకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనందరం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన పనిలేదు . ఆయనకంటూ స్పెషల్ ఇమేజ్ ఉంది. అయితే పెద్ద హీరో అని చెప్పుకోలేము కానీ తీసిన సినిమాలలో బాగా నటిస్తాడు . రీసెంట్గా నాగచైతన్య […]

అయ్యయ్యో..పాపం..నాగచైతన్య కు మరో భారీ బొక్క..శని నెత్తి మీద ఉంటే అంతేగామరి..!!

పాపం నాగచైతన్య టైం ఈ మధ్యకాలంలో అస్సలు బాగోలేదు అని చెప్పాలి .ఏది ముట్టుకున్న సరే బ్లాస్టింగ్ రేంజ్ లో ఆయనకి నెగిటివ్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది .ఈ మధ్యకాలంలో నాగచైతన్యకు సంబంధించిన వార్తలు ఎలా ట్రోలింగ్కి గురవుతున్నాయో మనం చూస్తున్నాం. సమంతకు విడాకులు ఇచ్చేయడం.. ఆ తర్వాత హిట్ అన్న పదానికి దూరంగా వెళ్లిపోవడం.. ఆయనకు మరీ మరీ ఇబ్బందికరంగా మారిపోయింది . కాగా రీసెంట్గా “దూత” సిరీస్ తో హిట్టు అందుకున్న నాగచైతన్య మళ్లీ […]

వాలెంటైన్స్ డే స్పెషల్: ప్రేమ విషయాన్ని బయటపెట్టిన నాగచైతన్య ..సెన్సేషనల్ వీడియో వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆఫ్ కోర్స్ నాన్న – తాతగారు అంత హిట్స్ కొట్టకపోయిన సరే నాగచైతన్య తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు . రీసెంట్గా ఆయన నటిస్తున్న సినిమా తండేల్. చందు మండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు […]

వామ్మో..సాయి పల్లవి లో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఆ హీరో హ్యాపినెస్ కోసం అలా చేస్తుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ సాయి పల్లవి స్టార్ హీరో నాగచైతన్య కోసం తెగ కష్టపడుతుందా..? అంటే య్స్ అన్న సమాధానమే వినిపిస్తుంది. సాయి పల్లవి ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ . అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మంచి పాపులారిటీ క్రేజ్ దక్కించుకుంది. ప్రజెంట్ నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమా షూట్ […]