నానికి అది చిన్నగా ఉంటుందా..? చెత్త రీజన్ తో బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి హెడ్ వెయిట్ పెరిగిందా..? అంటే అవుననే అనాల్సి వస్తుంది అంటున్నారు సినీ ప్రముఖులు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా హీరోయిన్ స్టేటస్ అందుకున్న తర్వాత పలువురు ముద్దుగుమ్మలు చిన్నాచితకా హీరోలతో నటించడానికి ముందుకు రావడం లేదు. పాన్ ఇండియా సినిమా అయితేనే హీరోయిన్గా చేస్తామంటూ భీష్ముంచుకుని కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన అంటూ […]

నేనే తోపు అనుకున్న దిల్ రాజు కి.. దూల తీర్చేసిన సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు. స్టార్ గా ఉన్న హీరో జీరో అవ్వడం జీరోగా ఉన్న స్టార్ హీరోగా మారడం రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటాయి . కాగా కేవలం హీరో హీరోయిన్ల విషయంలోనే కాదు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ విషయంలో కూడా ఇలాంటివే జరుగుతాయని ప్రూవ్ చేశాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న దిల్ రాజు. మనకు తెలిసిందే కష్టానికి మరో మారుపేరుగా చెప్పుకునే దిల్ రాజు… […]

మంచిది అనుకున్న సాయి పల్లవి..ఆ విషయంలో అంత దుర్మార్గురాలా..? ఈ ట్వీస్ట్ ఏంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకు పెద్ద డాక్టర్ చదువులు చదివిన ఈ అమ్మడు ఎవ్వరు ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది . మలయాళం ఇండస్ట్రీలోకి మలర్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో తన […]

“ఏంటి..ఆ డైరెక్టర్ కు మెంటలా..మైండ్ దొబ్బిందా..?”..సంగీత సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే ఎంత కష్టపడాలో అందరికీ తెలిసిందే. అందం.. టాలెంట్.. నటన ఎంత ఉన్నా సరే.. కొన్ని కొన్ని సార్లు వినరాని మాటలు వినాలి.. ఎదుర్కోలేని ఎదుర్కోవాల్సి వచ్చిన అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా అలాంటిగా అవమానాలు ఎదుర్కొని ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది హీరోయిన్ సంగీత . మనకు తెలిసిందే ప్రజెంట్ సీనియర్ నటిగా తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్న సంగీత ఒకప్పుడు […]

ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది ఓ సంచలనం … గల్లీ బాయ్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఇది నిజంగా ప్రతి ఇండియన్ గర్వపడాల్సిన మూమెంట్ . గల్లీ బాయ్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదికపై పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్స్ ఉబ్బితబిబ్బై పోతున్నారు. రాహుల్ సిప్లిగంజ్ పేరును ట్రెండ్ చేస్తున్నారు . మనకు తెలిసిందే.. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్గా హాలీవుడ్లో రిలీజ్ అయ్యి.. సినిమా […]

“వద్దు వద్దు అని చెపుతూనే ఉన్నా..అయినా వినలేదు”.. సంచలన విషయాని బయటపెట్టిన కాజోల్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇదో అలవాటుగా మారిపోయింది. గతంలో నటించి హిట్ కొట్టిన సినిమాలను రిలీజ్ చేయడం ..వాటికి రీమిక్స్ అంటూ.. సిక్వెల్ అంటూ తీయడం ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ లో ఉండే హీరో హీరోయిన్స్ తమ గత తాలూకా హిట్ చిత్రాలపై లుక్కేస్తున్నారు. ఇదే విషయంపై బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . కాగా ఇటీవల ఓ […]

“ఆరు నూరైన నా బిడ్డ విషయంలో జరిగేది అదే”..మెగా వారసుడు పై ఉపాసన సంచలన పోస్ట్..!!

సోషల్ మీడియాలో మెగా వారసుడి న్యూస్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కన్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కన్నా పుట్టబోయే మెగా వారసుడు పేరునే ఎక్కువగా జపిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ క్రమంలోనే రీసెంట్గా గుడ్ మార్నింగ్ అమెరికా షో కి అటెండ్ అయిన రామ్ చరణ్ ని అమెరికా డాక్టర్ జెనీఫర్ ప్రత్యేక కోరిక కోరింది . “మీ భార్య ఉపాసన డెలివరీ నేను చేస్తాను […]

“అలా జరగడం నాకు చాలా చాలా హ్యాపీగా గా ఉంది”.. నాగచైతన్య కామెంట్స్ వైరల్..!!

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ..అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే . జోష్ సినిమాతో అప్పుడెప్పుడో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ..ఇప్పటివరకు పట్టుమంటే పది హిట్లు కూడా కొట్టలేకపోయారు . మిగతా స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలని.. 100 కోట్ల క్లబ్ లోకి అంటూ దూసుకుపోతుంటే ..నాగచైతన్య మాత్రం ఇంకా అదే పాత చింతకాయ పచ్చడి […]

“వాళ్ళు అంతే..చిన్న దాన్ని పెద్దగా చేస్తారు”..రకుల్ నోట ఇలాంటి మాటలా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రజెంట్ బాలీవుడ్లో బడా బడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తరచూ […]