చరణ్.. జరగండి పాట కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టారా.. అయినా ఉపయోగం లేదుగా.. ?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో.. రెండేళ్లుగా చరణ్ నుంచి వచ్చే గేమ్ చేంజర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి సాలిడ్ స్టోరీ తో రావడానికి చరణ్ ఇంత టైం తీసుకున్నాడు. సౌత్‌ స్టాట్ డైరెక్టర్ శంకర్ డైరెక్ష‌న్‌లో ప్రస్తుతం గేమ్ చేంజర్‌లో.. చరణ్ నటిస్తున్న […]

తారక్ లో జక్కన్న కి బాగా నచ్చిన విషయం ఇదే.. అందుకే అన్ని సినిమాలు తీశాడట..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు బాగా సెట్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని కాంబోలో కోసం జనాలు కళ్ళల్లో వత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కాంబో నే జూనియర్ ఎన్టీఆర్ – జక్కన్న . వీళ్ళ కాంబోలో ఇప్పటికే వచ్చిన సినిమాలు అన్నీ కూడా చరిత్రను తిరగరాశాయి . సినిమా ఇండస్ట్రీలో ఎవరు టచ్ చేయలేని రికార్డ్స్ ను క్రియేట్ చేశాయి . వీళ్ళ కాంబోలో స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, […]

“టిల్లు స్క్వేర్” సినిమా మొత్తానికి దరిద్రం అంటే అదే.. తప్పు చేశావ్ రా డైరెక్టర్..!

మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. గతంలో సిద్దు జొన్నలగడ్డ – నేహా శెట్టి నటించిన డిజే టిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది . కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంటుంది అని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు . అయితే ప్లాన్ మొత్తం మారిపోయింది . సినిమా కామెడీ పరంగా […]

తమన్నా కి కొత్త పేరు పెట్టిన తెలుగు హీరో.. ఏంటో తెలిస్తే నవ్వుకుంటారు..!

మిల్కీ బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చే .. ఒకే ఒక్క పేరు తమన్న.. ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ ఆమెకే సొంతం అంటూ పలువురు జనాలు కూడా ఆమెను బాగా సపోర్ట్ చేశారు. ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించేటటువంటి సున్నితమైన నాజుకు గల చర్మం ఆమె సొంతం. టాప్ టు బాటమ్ ప్యూర్ వైట్ గా ఉండే తమన్నాకు జనాలే మిల్కీ బ్యూటీ అంటూ ట్యాగ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఆమెను ఇదే పేరుతో పిలవడానికి ఇంట్రెస్ట్ […]

“నాకు అది ఇవ్వవా..”.. పబ్లిక్ గానే విజయ్ దేవరకొండను అడిగేసిన రష్మిక మందన్నా..!

ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ విషయాలను ఎలా ప్రమోట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా రీసెంట్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది రష్మిక మందన్నా.. పరశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్ . ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్గా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . […]

వాట్.. ఫోన్ ట్యాపింగ్ వల్లే నాగచైతన్య, సమంత విడిపోయారా.. షాకింగ్ విషయాలను రివిల్ చేసిన తీన్మార్ మల్లయ్య..

టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరు మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణాలేంటో తెలియ రాలేదు. ఎవరికి వారు తమకి నచ్చినట్లు వాళ్ళు కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను వివరిస్తూ వచ్చారు. కాగా సమంత బోల్డ్ గా కనిపించడం, గ్లామర్ డోస్‌ పెంచడమే వీళ్ళు విడాకులకు కారణం అంటూ వార్తలు వినిపించాయి. సమంత వ్యవహరించే తీరు అతని ఫ్యామిలీకి నచ్చలేదని.. […]

భగవద్గీత గొప్పతనాన్ని చెప్పే సినిమా తీస్తున్న.. సంతోష్ జాగర్లమూడి ఇంట్రస్టింగ్ కామెంట్స్..!!

ఏదైనా ఓ విషయాన్ని చాలా డీప్ గా చెప్పాలన్నా.. ఎక్కువ మందికి తెలిసేలా చేయాలన్నా.. అందరిని ప్రభావితం చేసే ఒకే ఒక్క వేదిక సినిమా. చాలామంది విషయాన్నీ తెలియజేయాలంటే సినిమా మాధ్యమాన్ని వాడుకుంటూ ఉంటారు. అందుకే సినీ దర్శకులు ఎక్కువగా.. ఓ మెసేజ్ ని తమ సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పేందుకు ప్రయత్నిస్తారు. వాళ్ళ భావాలను సినిమాల ద్వారా ప్రేక్షకులకు తెలిసేలా రూపొందిస్తారు. ఇలా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను చూసి మారిన వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి […]

పవన్ పిలిస్తే ప్రచారానికి రెడీ.. అనసూయ పొలిటికల్ కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టైం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఇప్పటికే అన్ని పొలిటికల్ పార్టీలు పార్టీ ప్రచారాలను వేగవంతం చేశాయి. కొంతమంది నాయకులు సినీ సెలబ్రిటీస్ మద్దతు కోరుకుంటూ.. వారి సహాయం తీసుకుంటున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలో బుల్లితెర యాంకర్ గా మంచి సక్సెస్ సాధించి.. మరోపక్క వరుస‌ సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ బిజీగా గడుపుతున్న అనసూయ.. ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని పొలిటికల్ సపోర్ట్ పై […]

బాలీవుడ్ వద్దనుకోవడానికి కారణం అదే.. త్రిష షాకింగ్ కామెంట్స్..?!

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌సన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ.. గతేడాది తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్‌ సినిమాతో సక్సెస్ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. సౌత్ సినీ […]